AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthi Chawla: అమ్మబాబోయ్ ఈమె ఆది సినిమా హీరోయినా..? ఇంతలా మారిపోయిందేంటి.!

స్విట్జర్లాండ్లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకొని యూనిట్ బయలుదేరుతున్నప్పుడు నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వి.వి.వినాయక్ ను పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. కానీ తారక్ ఆ కథను వినేందుకు ఇష్టపడలేదట. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కథ వినాలని బుజ్జి కోరుతుండటంతో.. విని నో చెప్పాలని అనుకున్నారట తారక్. కానీ వినాయక్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశారట.

Keerthi Chawla: అమ్మబాబోయ్ ఈమె ఆది సినిమా హీరోయినా..? ఇంతలా మారిపోయిందేంటి.!
Aadi Movie
Rajeev Rayala
|

Updated on: Sep 02, 2023 | 7:14 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తారక్. ఆ తర్వాత ఆది సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించారు. స్విట్జర్లాండ్లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకొని యూనిట్ బయలుదేరుతున్నప్పుడు నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వి.వి.వినాయక్ ను పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. కానీ తారక్ ఆ కథను వినేందుకు ఇష్టపడలేదట. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కథ వినాలని బుజ్జి కోరుతుండటంతో.. విని నో చెప్పాలని అనుకున్నారట తారక్. కానీ వినాయక్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశారట.

ఆది సినిమా సంచలన విజయాన్నిన్ అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా కీర్తి చావ్లా నటించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయి. ఇక ఈ మూవీ తర్వాత హీరోయిన్ కీర్తి ఎక్కువ సినిమాల్లో నటించలేదు.

ఆది తర్వాత మన్మథడు సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత శ్రవణమాసంసినిమాలో నటించింది. కీర్తి చివరిగా చోరీ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం కీర్తి చావ్లా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది అంటూ కొందరు నెటిజన్లు గాలించే పనిలో ఉండటంతో ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తి చావ్లా ఇప్పుడు గుర్తుపట్టలేని లుక్ లోకి మారిపోయారు. ఆమె లేటెస్ట్ పోస్ట్ లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు