AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu: ఎన్ని పాండమిక్‌లు..తుఫాన్‌లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేస్తాం : సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ లెటెస్ట్ సూపర్ హిట్ మూవీ డిజె టిల్లు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.

DJ Tillu: ఎన్ని పాండమిక్‌లు..తుఫాన్‌లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేస్తాం : సిద్ధు జొన్నలగడ్డ
Dj Tillu
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2022 | 7:54 PM

Share

DJ Tillu: టాలీవుడ్ లెటెస్ట్ సూపర్ హిట్ మూవీ డిజె టిల్లు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. దర్శకుడు విమల్ కృష్ణ  ఈమూవీని తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డిజె టిల్లు సినిమా గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా బ్లాక్ బస్టర్ డిజె టిల్లు వేడుకల్ని విశాఖ గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందానికి జ్ఞాపికల్ని బహూకరించారు.

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…మా 12 ఏళ్ల కల ఇప్పుడు నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం. క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేశాం. అ తర్వాత మా వింతగాథ వినుమా సినిమా చేస్తే ఫర్వాలేదన్నారు. ఇప్పుడు డిజె టిల్లు రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ అన్న. మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. మా తలరాత మేమే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇవాళ విజయం సాధించాయి. ఎన్ని పాండమిక్ లు, తుఫాన్ లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాలు ఆపము. అన్నారు. బ్లాక్ బస్టర్ డిజె టిల్లు ఈవెంట్ లో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ..డిజె టిల్లు మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. నేను వేరే ఒక సినిమా షూటింగ్ లో విశాఖలో ఉండగా ఈ సినిమా కోసం పిలుపు వచ్చింది. రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలను అని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మీ రెస్పాన్స్ చూస్తుంటే రాధిక క్యారెక్టర్ లో మెప్పించానని అర్థమవుతోంది. అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aadavallu Meeku Johaarlu : ఈ యంగ్ హీరో ఆశలన్నీ ఆడవాళ్లు మీకు జోహార్లు పైనే.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే

Adah Sharma: డస్ట్‌బిన్‌ తో డ్యాన్స్‌ చేసిన హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ .. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Gangubai Kathiawadi: విడుదలకు ముందే ‘గంగూబాయ్​ కతియావాడీ’కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌