Disha Patani: రెడ్ హాట్‌గా మెరిసిన దిశాపటాని.. అమ్మడి వయ్యారాలు చూస్తే మతిపోవాల్సిందే..
లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దిశాపటాని తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది
దిశాపటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దిశాపటాని తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది నిత్యం.. హాట్ హాట్ ఫొటోలతో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ అమ్మడు ఫిట్నెస్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వర్కౌట్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో యమా హాట్ గా మెరిసింది ఈ బ్యూటీ. అందాలు ఆరబోస్తూ అదరగొట్టింది దిశా. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. రెడ్ డ్రెస్సులో సైడ్ యాంగిల్ నుండి అందాలని చూపిస్తున్న ఈ అమ్మడు కవ్విస్తోంది. ఈ చిన్నదాని ఫోటోల పై కొంటె కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ హాట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram