AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas- NTR: ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో చేశా.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ డైరెక్టర్

ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంటే.. ఆర్ఆర్ఆర్  దగ్గర నుంచి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు.

Prabhas- NTR: ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో చేశా.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ డైరెక్టర్
Prabhas , Ntr
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2024 | 9:09 AM

Share

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. కథ నచ్చక కొంతమంది ఆ సినిమాలను వదులుంటే మరోకొంతమంది అనుకోని కారణాల వల్ల సినిమాలను మిస్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే దర్శకులు కూడా ఓ హీరో కోసం రాసుకున్న కథతో మరో హీరోతో సినిమాలు చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ తో చేశానని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంటే.. ఆర్ఆర్ఆర్  దగ్గర నుంచి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఓ దర్శకుడు మాట్లాడుతూ.. ప్రభాస్ కోసం రెడీ చేసిన కథతో ఎన్టీఆర్ తో సినిమా చేశాను అని తెలిపాడు.

ఇది కూడా చదవండి : అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్

ఆయన ఎవరో కాదు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యేడు సురేందర్ రెడ్డి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటడ్ డైరెక్టర్. సురేందర్ రెడ్డి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ చూశారు. అలాగే ఫ్లాప్స్ కూడా చూశారు. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన అఖిల్ ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో

కాగా ఓ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. అతనొక్కడే సినిమా తర్వాత నాకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడే ప్రభాస్ తో సినిమా చేద్దాం అని అంతా సిద్ధం చేసుకున్నా.. కథ కూడా రెడీ అయ్యింది. ఇంతలో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఓ వ్యక్తి నాతో అన్నారు. ఆయన మాట కాదనలేక ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి ఎన్టీఆర్ తో చేశా.. పైగా ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో చేయకపోతే బాగుండదేమో అని వెళ్లి ఎన్టీఆర్ ను కలిసి కథ చెప్పా.. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఆ సినిమానే అశోక్. అయితే ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథ ఇది కాదు. ఈ కథలో కొన్ని మార్పులు చేసి తారక్ తో చేశాను అని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి.

ఇది కూడా చదవండి : Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!