AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమితాబ్‌కు క‌రోనా…త‌న మార్క్ ట్వీట్ వేసిన వ‌ర్మ‌..

వ‌ర్మ అంటేనే సంచ‌ల‌నం. ఆయ‌న ఏదీ ఏది చేసినా నార్మ‌ల్ గా ఉండ‌దు. మీడియా, సోష‌ల్ మీడియా అటెన్ష‌న్ గ్రాబ్ చేయాల్సిందే. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి క‌రోనా సోకింద‌నే వార్త మూవీ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే.

అమితాబ్‌కు క‌రోనా...త‌న మార్క్ ట్వీట్ వేసిన వ‌ర్మ‌..
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 5:29 PM

Share

వ‌ర్మ అంటేనే సంచ‌ల‌నం. ఆయ‌న ఏదీ ఏది చేసినా నార్మ‌ల్ గా ఉండ‌దు. మీడియా, సోష‌ల్ మీడియా అటెన్ష‌న్ గ్రాబ్ చేయాల్సిందే. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి క‌రోనా సోకింద‌నే వార్త మూవీ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ తో పాటు ఆయ‌న కుమారుడు అభిషేక్, కోడ‌లు ఐశ్వ‌ర్య‌, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌ల‌కు క‌రోనా సోకింది. దీంతో వారు ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అమితాబ్ కుటుంబం నివ‌శిస్తోన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్ర‌క‌టించారు అధికారులు. కాగా అమితాబ్ కు క‌రోనా సోక‌డంతో..ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని సెల‌బ్రిటీలు అంద‌రూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇక్క‌డే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ త‌న మార్క్ చాటుకున్నారు.

‘సర్కార్.. కరోనా బ్యాక్ మీద తన్ని ఎప్పటిలాగే మీరు ఇంకా ఆరోగ్యంగా తిరిగి వస్తారని నాకు తెలుసు. అందుకే మీ కోసం ప్రార్థించ‌ను. కానీ నేను కరోనా కోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే.. మిమ్మల్ని ఇలా చేసినందుకు అతి ప‌క్కాగా చచ్చిపోతుంది’ అని వర్మ తన స్టైల్లో అమితాబ్ గురించి రాసుకొచ్చాడు.

Follow Us
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది