AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Mothers Day: ‘హ్యప్పీ మథర్స్ డే’.. డిఫరెంట్ వీడియోతో విషెష్ చెప్పిన ఆర్జీవి..

అమ్మ అంటే.. అంతం లేని ప్రేమ. తన దగ్గర ప్రేమకు కొదవే ఉండదు. కోపాన్ని సైతం ప్రేమతోనే వ్యక్తం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదాలను సమకూర్చవచ్చు.

Happy Mothers Day: 'హ్యప్పీ మథర్స్ డే'.. డిఫరెంట్ వీడియోతో విషెష్ చెప్పిన ఆర్జీవి..
Ram Gopal Varma
Rajitha Chanti
|

Updated on: May 09, 2021 | 2:40 PM

Share

అమ్మ అంటే.. అంతం లేని ప్రేమ. తన దగ్గర ప్రేమకు కొదవే ఉండదు. కోపాన్ని సైతం ప్రేమతోనే వ్యక్తం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదాలను సమకూర్చవచ్చు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. ఈ సందర్బంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు తమ తల్లులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మరోసరి తన స్టైల్లో మథర్స్ డే విషెస్ తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసినా డిఫరెంట్ గామే ఉంటుంది. తనకు ప్రపంచంతో సంబంధం లేదు. ఎవరికి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందుకే తనకు నచ్చిన విధంగా తను బ్రతికేస్తాడు. తోచింది చేసేస్తాడు. సినిమా విషయాల నుంచి రాజకీయాల వరకు ప్రతి విషయంలో తన స్టైల్లో స్పందిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వర్మ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అంతకు ముందు కుంభమేళపై కూడా వర్మ కాంట్రవర్షియల్ ట్వీట్లు చేశారు. తాజాగా వర్మ మథర్స్ డే విషెష్ మరోసారి తన స్టైల్లో చెప్పారు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మే 9 అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ మథర్స్ డే అంటూ ఓ పది సెకన్యు నిడివిగల ఓ వీడియోను పోస్ట్ చేశారు ఆర్జీవి. ఈ వీడియోలో కొందరు తల్లులు, తమ పిల్లలను కొడుతూ ఉన్నా్రు. దీనిపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు మిమ్మల్ని కూడా మీ అమ్మగారు ఇలానే కొట్టిందా అని ఒకరు కామెంట్ చేయగా.. రాము ఏం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుంది అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం డీ కంపెనీ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం ముంబై మాపియా నేపథ్యంలో రానుంది.

ట్వీట్..

Also Read: పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Akshara Haasan: గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన అక్షర హాసన్‌.. తాజా ఫోటో షూట్ తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై