AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvvu Nenu: నువ్వు నేను సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ హీరో ఎవరో తెలుసా..

తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు.

Nuvvu Nenu: నువ్వు నేను సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ హీరో ఎవరో తెలుసా..
Nuvvu Nenu
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2023 | 11:24 AM

Share

ఒకప్పుడు లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. అలాగే అనిత హీరోయిన్ గా నటించింది. సునీల్, బెనర్జీ, తనికెళ్ల భరణి , ధర్మవరపు సుబ్రమణ్యం అలాగే తెలంగాణ శకుంతల సహాయక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. 10 ఆగస్ట్ 2001న విడుదలైన ఈ సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాకు ముందుగా ఉదయ్ కిరణ్ ను హీరోగా అనుకోలేదట.. ముందుగా మాధవన్ ను హీరోగా అనుకున్నారట. అయితే అప్పుడు మాధవన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా తమిళ్ సినిమాలో నటిస్తున్నాడు.

అయితే నువ్వు నేను సినిమా కోసం మాధవన్ మేనేజర్ ను దర్శకనిర్మాతలు సంప్రదించగా మాధవన్ తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా లేడని చెప్పారట. దాంతో ఈ సినిమాను ఉదయ్ కిరణ్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఉదయ్ కిరణ్ కెరీర్ ను టర్న్ చేసింది.MadhavanMadhavan

Follow Us
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..