AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఎన్టీఆర్ ఆ గేమ్‌లో తోప్..! తారక్ గ్రౌండ్‌లో దిగితే దుమ్ము దుమారమే

సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఆయన డాన్స్ కు, నటనకు, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు ఎన్టీఆర్.

Jr NTR: ఎన్టీఆర్ ఆ గేమ్‌లో తోప్..! తారక్ గ్రౌండ్‌లో దిగితే దుమ్ము దుమారమే
Ntr
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2024 | 5:00 PM

Share

నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో కోట్లాది మందిని సొంతం చేసుకున్న పేరు ఇది. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఆయన డాన్స్ కు, నటనకు, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు ఎన్టీఆర్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే ముందు నుంచే తారక్ కు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ ఫ్యాన్స్ డబుల్ , త్రిబుల్ అయ్యారు.

ఎన్టీఆర్ గురించి దాదాపు అందరికి తెలిసిందే.. కానీ ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం కూడా ఒకటుంది. ఎన్టీఆర్ కు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఆయన బ్యాట్ మెంటన్ ఎక్కువగా ఆడతారు అంతే కాదు. బ్యాట్మెంటెన్ లో ప్రొఫిషనల్ ఆయన. ఇదే విషయాన్నీ తారక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు కూడా తారక్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ ప్రొఫిషనల్ బ్యాట్మెంటెన్ ప్లేయర్. ఆయన డబుల్ ఎక్కువగా ఆడేవారు. ఆయన ఆట చూడటానికి భారీగా జనాలు వచ్చేవారు. అంతే కాదు బ్యాట్మెంటెన్ ఆడుతూ తొడకొట్టేవారు అని తెలిపాడు సుధీర్ బాబు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

ఎన్టీఆర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..