AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2 Movie Collection : యాత్ర 2 సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..

యాత్ర సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 5 ఏళ్లు అవుతుంది. యాత్ర సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యింది. యాత్ర 2లో ఏపీ ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొని సంఘటనలో ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు మహివీ రాఘవ్.

Yatra 2 Movie Collection : యాత్ర 2 సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
Yatra 2
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2024 | 3:14 PM

Share

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చేపట్టి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం యాత్ర. దర్శకుడు మహివి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యాత్ర సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 5 ఏళ్లు అవుతుంది. యాత్ర సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యింది. యాత్ర 2లో ఏపీ ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొని సంఘటనలో ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు మహివీ రాఘవ్. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసిన వారందరూ మహివీ రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. మొదటి షో తోనే యాత్ర 2 సినిమాకు హిట్ టాక్ వచ్చింది. నైజాం 0.20 కోట్లు, సీడెడ్ 0.30 కోట్లు, ఆంధ్ర(టోటల్) 0.15 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 0.65 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 కోట్లు, ఓవర్సీస్ 0.18 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 0.98 కోట్లు వసూల్ చేసింది యాత్ర 2 సినిమా.

యాత్ర 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2.20 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 నుండి 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టింది. అలాగే యాత్ర 2 సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.7.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

యాత్ర 2 ..

యాత్ర 2 ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్