AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమా అయ్యా..! రిలీజైన ఆరురోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నా మూవీ..

ఓటీటీల పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెలరోజులకే స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో మెప్పిస్తున్నాయి. థియేటర్స్ విడుదలైన ఓ సినిమా ఇప్పుడు వారం రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది .

ఇదెక్కడి సినిమా అయ్యా..! రిలీజైన ఆరురోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నా మూవీ..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2026 | 8:46 PM

Share

మాములుగా సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తాయి. సినిమా పెద్ద హిట్ అయితే మరో పదిరోజులు ఆలస్యం అవుతుంది అంతే.. కానీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ లో డిజాస్టర్ అయితే.. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. వారం రోజులు కూడా ఆగకుండా ఓటీటీ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేశారు. అలా అని మరీ చెత్త సినిమా కాదు. జనవరి 13న సినిమాను థియేటర్ల లోకి తీసుకొచ్చారు. 19న ఓటీటీలోకి తీసుకురానున్నారు. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా ఏదంటే..

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు కొదవే లేదు.. చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల్లో మలయాళం సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలా మలయాళం సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే విడుదలైన ఓ మలయాళం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా మరేదో కాదు చథా పచ్చ. ఈ సినిమా జనవరి 13న విడుదలైంది.

నాకు పెళ్లయింది అని చెప్పా.. ఆ సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది..! షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ నటించారు. అయితే ఈ సినిమా మలయాళంలో గత నెల 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే అదే సమయంలో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు తెలుగులో ఈ సినిమాను జనవరి 13న విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా వచ్చేసింది. జనవరి 19న  చథా పచ్చ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలా తెలుగులో విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది చథా పచ్చ సినిమా.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ మిస్ అవుతున్నాం.! ఈ సినిమాలో నటించిన ఆరుగురు ఇప్పుడు మనతో లేరు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..