AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పాలబుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీని ఊపేసిన అందగత్తె ఆమె..

ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది అభిమానులను ఉన్న తారలు ఎందరో ఉన్నారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ ను చిన్నప్పటి ఫొటోల్లో గుర్తుపట్టడం కష్టమే.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో స్టార్ బ్యూటీ ఫోటో.

ఈ పాలబుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీని ఊపేసిన అందగత్తె ఆమె..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2025 | 1:05 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అర్రే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా.. ఆమె మరోసినిమాలో కనిపించడం లేదు. కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇంతకూ పై ఫొటోలో బూరె బగ్గులతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తన హాట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ చారెడేసి కళ్ళ చిన్నారికి ఏకంగా గుడి కూడా కట్టారు ఫ్యాన్స్.. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. ఆ బూరెబుగ్గల పాప.. మరెవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నమిత. సొంతం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. నమిత అసలు పేరు.. నమిత వాంక్వాలా. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జన్మించిన ఈ బ్యూటీ.. 1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సొంతం చేసుకుంది. సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తెలుగు యువకుడిని పెళ్లాడింది నమిత..

ఇవి కూడా చదవండి

ఇక ఈ చిన్నది బిల్లా, సింహ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. బిల్లా సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసింది నమిత. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మిచ్చారు. ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు నమిత. అయితే తమిళ్ లో మాత్రం ఓ టీవీ షోలో సందడి చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్