మా సంస్ధను క్లోజ్ చేయలేదు.. హీరో ధనుష్

తమ చిత్ర ప్రొడక్షన్ హౌస్ క్లోజ్ చేశారనే వార్తల్ని ఖండించారు కోలీవుడ్ హీరో, సూపర్‌స్టార్ రజనీ అల్లుడు ధనుష్. తమ నిర్మాణ సంస్ధ మూతపడిందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఈ నిర్మాణ సంస్ధనుంచి రజనీకాంత్ హీరోగా ‘కాలా’ మూవీని తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద లాభాల్ని తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ పట్టాలెక్కలేదు. ఇదే కారణంతో ధనుష్ సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలింస్ మూతపడనుందనే టాక్ కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే […]

మా సంస్ధను క్లోజ్  చేయలేదు..  హీరో ధనుష్
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 5:44 PM

తమ చిత్ర ప్రొడక్షన్ హౌస్ క్లోజ్ చేశారనే వార్తల్ని ఖండించారు కోలీవుడ్ హీరో, సూపర్‌స్టార్ రజనీ అల్లుడు ధనుష్. తమ నిర్మాణ సంస్ధ మూతపడిందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఈ నిర్మాణ సంస్ధనుంచి రజనీకాంత్ హీరోగా ‘కాలా’ మూవీని తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద లాభాల్ని తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ పట్టాలెక్కలేదు. ఇదే కారణంతో ధనుష్ సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలింస్ మూతపడనుందనే టాక్ కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే వీటిని కొట్టిపారేశారు హీరో ధనుష్

ఎంతోమంది నిర్మాతలు తమ ఒకటి రెండు చిత్రాలు మాత్రమే తీస్తుంటారని.. అలాగని వారు తమ వృత్తికి దూరంగా ఉన్నట్టు కాదుగదా అన్నారు ధనుష్. అయితే తన మామతో మరో మూవీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని, కానీ సరైన స్క్రిప్టు దొరికితే ఖచ్చితంగా మూవీకి రెడీ అవుతానన్నారు ధనుష్.

మరి అల్లుడు ధనుష్ చెప్పినదాన్ని బట్టి రజనీకి తగ్గ స్క్రిప్టు ఎప్పుడు దొరుకుతుందో.. ఎప్పుడు తెరకెక్కనుందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ