AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara 1: దేవర నుంచి ఆయుధ పూజ సాంగ్.. వింటుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం

ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్, టీజర్స్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 6 ఏళ్ల తర్వాత సోలో సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

Devara 1: దేవర నుంచి ఆయుధ పూజ సాంగ్.. వింటుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం
Devara
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2024 | 6:44 PM

Share

దేవర సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్, టీజర్స్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 6 ఏళ్ల తర్వాత సోలో సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దేవర: పార్ట్ 1 సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ  సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు, ఇందులో యువ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్ కనిపించనుంది, ఈ చిత్రంలో శ్రుతి పెద్ద ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. సినిమాలో నుంచి తాజాగా ఆయుధ పూజ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి : RGV : ఆర్జీవీ సినిమాలకోసం పెద్ద పెద్ద ఆఫర్స్ వదులుకుంది.. కట్ చేస్తే

ఈ సాంగ్ అదిరిపోయింది. మరోసారి అనిరుద్ తన సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమా థీమ్ మొత్తం ఈ సాంగ్ లో వినిపించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇక దేవర సినిమాతో జాన్వీ కపూర్ సౌత్ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రైలర్‌లో సైఫ్ అలీఖాన్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బంపర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దేవర సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న దేవర, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దేవర సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి మొదలు పెట్టారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!