Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepthi Sunaina: లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్

దీప్తి సునయన, షణ్ముక్ బ్రేకప్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. వారి ఫ్యాన్స్‌లోని కొందరు కూడా డివైడ్ అయిపోయారు.

Deepthi Sunaina: లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్
Deepthi Sunaina Shannu
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2022 | 4:09 PM

దీప్తి సునయన, షణ్ముక్ బ్రేకప్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యవహారంలో ఉన్న షణ్ముక్, దీప్తి, సిరి హన్మంత్, శ్రీహాన్ అందరూ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్స్ అవ్వడంతో.. వారి ఫ్యాన్స్ కూడా డివైడ్ అయిపోయారు. సోషల్ మీడియాలో ప్రజంట్ బ్లేమ్ గేమ్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా దీప్తి సున‌య‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లైవ్‌లో వ‌చ్చింది. ఫాలోవ‌ర్స్‌ను క్వచన్స్ అడగమని చెప్పింది. తాను ఆన్సర్స్ చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొంది. లైవ్‌లో త‌న పెట్ డాగ్ టామీని కూడా అంద‌రికీ పరిచయం చేసింది. అయితే ఫాలోవర్స్ అందరూ ష‌ణ్ముక్‌‌తో బ్రేక‌ప్ విషయాన్నే ప్రస్తావించారు. అదే అంశంపై గుచ్చిగుచ్చి ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం స్టార్ట్ చేశారు. దానిపై దీప్తి సున‌య‌న రియాక్ట్ అయ్యింది.

‘‘నేను జీవితంలో ముందుకు వెళ్లాల‌ని అనుకున్నాను. నా లైఫ్ గురించి.. కెరీర్ గురించి ఎప్పుడూ ఆలోచించ‌లేదు. ఇప్పుడు వాటిపై చేయాల‌నుకుంటున్నాను. ఇకపై నన్ను నేను ప్రేమించాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. అయితే దీప్తి బ్రేకప్ బాధలో ఉందని.. ఆమెను లైవ్‌లో చూసినవాళ్లకు స్పష్టంగా అర్థమవుతోంది. కాగా, ఫాలోవర్స్ పదే, పదే బ్రేకప్ గురించి ప్రశ్నలు అడగడంతో..  ఆమె లైవ్ స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలలోనే ఎమోషనల్‌ అయ్యింది. పక్కకు జరిగి కన్నీరు పెట్టుకుంది. అనంతరం లైవ్‌ను సడెన్‌గా ఆపేసి వెళ్లిపోయింది.

కాగా షణ్ముక్ సైతం ఇన్‌స్టాలో  ఓ ఫోటో పోస్ట్ చేసి..  హృదయం ముక్కలైన ఎమోజీలను జత చేశాడు.

Also Read: ఆ జిల్లాలో అర్థరాత్రి భయానక క్షుద్రపూజలు.. పంది గొంతు కోసి.. పసుపు, కుంకుమ చల్లి..

తెలుగు ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ.. నెట్టింట ట్రెండింగ్‌గా ఆ దర్శకుడి ట్వీట్

42 ఫోర్లు, 15 సిక్సర్లతో 417 పరుగులు.. టీ20ల్లో బ్రేకుల్లేని..
42 ఫోర్లు, 15 సిక్సర్లతో 417 పరుగులు.. టీ20ల్లో బ్రేకుల్లేని..
24 సినిమాల్లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. కానీ ఇప్పుడు ఇలా..
24 సినిమాల్లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. కానీ ఇప్పుడు ఇలా..
10th ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు 2025.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు 2025.. ఎప్పట్నుంచంటే?
రంభ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా.? గ్లామర్ క్వీన్ ఏమంటున్నారు అంటే.?
రంభ రీ ఎంట్రీ ఇవ్వనున్నారా.? గ్లామర్ క్వీన్ ఏమంటున్నారు అంటే.?
ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేశారు.?
ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేశారు.?
పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. మృతుల లిస్టు ఇదే..
పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. మృతుల లిస్టు ఇదే..
వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంది.. అంతలోనే తండ్రితో పాటు..
వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలనుకుంది.. అంతలోనే తండ్రితో పాటు..
సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్
సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్
గుడిలో ప్రసాదంతో పాటు ఇచ్చే దీన్ని తింటే ఆ దోషాలు తొలగుతాయి
గుడిలో ప్రసాదంతో పాటు ఇచ్చే దీన్ని తింటే ఆ దోషాలు తొలగుతాయి
టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌..!
టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌..!
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..