AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివంగ‌త న‌టుడు చిరంజీవి సర్జా ఇంట్లో కరోనా కలకలం..

ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డం సినిమా ఇండ‌స్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఈ బాధ‌ నుంచి కోలుకోకముందే వారి కుటుంబం మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

దివంగ‌త న‌టుడు చిరంజీవి సర్జా ఇంట్లో కరోనా కలకలం..
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2020 | 7:57 AM

Share

ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డం సినిమా ఇండ‌స్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఈ బాధ‌ నుంచి కోలుకోకముందే వారి కుటుంబం మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. చిరంజీవి సర్జా సోదరుడు.. హీరో ధ్రువ సర్జా క‌రోనా బారిన ప‌డ్డారు. అత‌డి భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విషయాన్ని ధ్రువ స్వయంగా సోష‌ల్ మీడియా​ వేదికగా తెలిపారు.

“నేను, నాభార్య కరోనా పాజిటివ్ గా నిర్దారించ‌బ‌డ్డాం. స్ప‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో..ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యాం. త్వరలోనే కోలుకొని తిరిగి ఇంటికి క్షేమంగా వస్తామని ఆశిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసిన వారంతా కొవిడ్​ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని ధ్రువ సర్జా పేర్కొన్నాడు.

కాగా ఇటీవలే సినీ పరిశ్రమలో పలువులు సెలిబ్రిటీల‌కు క‌రోనా సోకింది. అమితాబ్ బచ్చన్​ కుటుంబంలోనూ కోవిడ్-19 క‌ల‌వ‌రం సృష్టించింది. బిగ్ బితో పాటు ఆయ‌న కుమారుడు, కోడ‌లు, మ‌న‌వ‌రాలు కరోనా బారిన ప‌డ్డారు.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో