AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అలాగే హీరోయిన్స్ కు మించి గ్లామర్ తోనూ ఆకట్టుకుంటున్నారు. వారిలో ఈ అమ్మడు ముందు వరసలో ఉంటుంది.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2026 | 9:06 AM

Share

ప్రస్తుతం సినిమా హీరోయిన్స్ తో పాటు టీవీ సీరియల్ బ్యూటీస్ కి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. థియేటర్స్ లో సినిమాలు దుమ్మురేపుతుంటే.. టీవీల్లో సీరియల్స్ దూసుకుపోతున్నాయి. పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దాంతో సీరియల్ నటులకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటున్నారు. ముఖ్యంగా సీరియల్ బ్యూటీస్.. సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా తమ అందాలతో కవ్విస్తున్నారు. తమ అంద చందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతున్నారు. కాగా ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ బ్యూటీ తన అందం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె గ్లామర్ ను కుర్రాళ్లకు కవితలతో తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరు.? ఆమె చేసిన మాయ ఏంటో ఒక్కసారి చూద్దాం.

రెండే రెండు సినిమాలు.. ఒకటి హిట్ రెండోది డిజాస్టర్..! ఒకోక్క మూవీకి రూ.7కోట్లు అందుకుంటున్న బ్యూటీ

సీరియల్స్ తో తన నటనతో.. సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు

ఆ పాత్రలో మొన్నటి వరకూ.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటించింది. ఈ చిన్నది ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది. చీరకట్టులో కూడా తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని రీల్స్ ను షేర్ చేసింది. ఈ వీడియోల్లో నడుము అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి వీడియోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం