AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : మాజీ భర్త చిత్రహింసలు పెట్టేవాడు. షాకింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్

చాలా మంది సినిమా తారలు పేమించి పెళ్లిచేసుకున్నా కూడా మనస్పర్థల కారణంగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది హీరోయిన్స్ తన వివాహ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు.

Actress : మాజీ భర్త చిత్రహింసలు పెట్టేవాడు. షాకింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2022 | 8:44 PM

Share

సినిమా తరాల జీవితాల్లో చాలా విషాద ఘటనలు, చేదు అనుభవాలు ఉంటాయి. కానీ అవి చాలా మందికి తెలియదు. ఇక వారి వైవాహిక జీవితాలు కూడా అంత సజావుగా సాగవు. చాలా మంది సినిమా తారలు పేమించి పెళ్లిచేసుకున్నా కూడా మనస్పర్థల కారణంగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది హీరోయిన్స్ తన వివాహ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన మాజీ భర్త  గూరించి షాకింగ్ విషయాలు పంచుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల బాలీవుడ్ భామ కరీష్మా కపూర్. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ భామ. టాప్ హీరోల తో జతకట్టింది ఈ భామ. ఈ క్రమంలోనే 2003లో బిజినెస్ మెన్ సంజయ్ కపూర్ ని పెళ్లాడింది ఈ బ్యూటీ. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణముగా విడిపోయారు.

2016లో వీరి విడిపోయారు. భర్తనుంచి విడిపోయిన తర్వాత కరిష్మా తన విడాకుల గురించి ఎక్కడ ఎక్కువగా ప్రస్తావించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ భర్త తనను చిత్రహింసలు పెట్టేవాడిని చెప్పుకొచ్చింది. విపరీతంగా కొట్టేవాడని.. అతని తల్లి కూడా అతడికి సహకరించేది తెలిపింది.

పెళ్ళైన కొత్తలో తన అత్తా ఒక డ్రస్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట. బాబు పుట్టిన తర్వాత అదే డ్రస్ వేసుకోవాలని చెప్పింది. కానీ అది తనకు సరిపోదని.. బాబు పుట్టిన తర్వాత కొద్దిగా లావు అయ్యానని చెప్పను. దానికి ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసింది. తన కొడుకుని నన్ను కొట్టమని చెప్పింది. అతడు కూడా నన్ను కొట్టాడు. ఆమె కనీసం కొడుకును ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అని తెలిపింది కరిష్మా.

ఇవి కూడా చదవండి
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా