AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: వాయమ్మో.. ఈ బ్యూటీ డ్రెస్ ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. 4 లగ్జరీ విల్లాస్ కొనొచ్చు..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి చెప్పక్కర్లేదు. స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తుంది. తాజాగా 78వ కేన్స్ ఫిల్మ్ పెస్టివల్‏లో ఆమె సరికొత్త లుక్స్‏లో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఇప్పుడు ఆ డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఊర్వశీ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా.. ?

Urvashi Rautela: వాయమ్మో.. ఈ బ్యూటీ డ్రెస్ ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. 4 లగ్జరీ విల్లాస్ కొనొచ్చు..
Urvashi Rautela
Rajitha Chanti
|

Updated on: May 14, 2025 | 10:00 PM

Share

పాన్ ఇండియన్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నిత్యం ఏదోక కారణంతో నిత్యం వార్తాలలో నిలుస్తూనే ఉంటుంది. సినిమాలతో కాకుండా ఆమె నిత్యం ఏదోక కామెంట్స్ చేస్తూ విమర్శల పాలవుతుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఊర్వశి రౌతేలా కేన్స్ (కేన్స్ 2025) ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. రంగు రంగుల డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. అయితే ఇందులో ఊర్వశి లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆమె డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఆమె ధరించిన డ్రెస్ ధరతో ఏకంగా నాలుగు లగ్జరీ విల్లాస్ కొనొచ్చు. ఇంతకీ ఆ గౌను ధర ఎంతో తెలుసా.. ?

నివేదికల ప్రకారం, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద ధరించిన గౌను ధర రూ. 40.41 కోట్లు! దీన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేసినట్లు సమాచారం. ఈ రంగురంగుల గౌనులో ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఊర్వశి రౌతేలా ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.

ఊర్వశికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నిత్యం నెట్టింట హల్చల్ అవుతుంటాయి. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మక బ్రాండ్స్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్. కొంతమంది ఊర్వశి రౌతేలా దుస్తుల ధరపై ఆమెను ట్రోల్ చేశారు. రూ.40 కోట్లు అయినప్పటికీ చూసేందుకు ఆకర్షణీయంగా లేదని.. మితిమీరిన రంగులతో ఉందని.. ఇందుకు రూ.40 కోట్లు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఊర్వశి రౌతేలా ఫస్ట్ లుక్. వారం రోజుల పాటు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె తదుపరి డ్రెస్ ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్