AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను మొదలుపెడుతున్నారు. అలాగే కొంతమంది తల్లిగానూ ప్రమోట్ అవుతున్నారు. కొంతమంది గర్భవతులుగా ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా తల్లి కాబోతుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి .

త్వరలో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2025 | 11:41 AM

Share

ఈఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గుడ్ న్యూస్‌లు ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సహాన్ని నింపుతున్నాయి. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు.. కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్తజీవితాన్ని మొదలు పెట్టారు. అలాగే కొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ కూడా అందుకున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను చాలా మంది పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ హీరోయిన్ తల్లి కాబోతుందని వార్తలు సినీ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ఆమె అందానికి అభినయానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు. ఎనర్జిటిక్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆ వయ్యారి భామ. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు తల్లికాబోతుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?

ఎంత పని చేశావ్ అమ్మడు..! హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి..! కారణం తెలిసి షాక్ తిన్న బ్యూటీ

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సౌత్ లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా చేసింది. కాగా సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు క్యూట్.. ఇప్పుడు యమా హాట్..! పాపను కొంచం పట్టించుకోండయ్యా..!

ఇటీవల ఓ సినీ ఈవెంట్ కు హాజరైంది. అయితే ఈ ఈవెంట్ కు ఆమె లూజ్‌ డ్రెస్‌ వేసుకుని వచ్చింది. దాంతో ఆమె ప్రగ్నెంట్ గా ఉందని అందుకే ఆమె ఇలా లూజ్ డ్రస్ లో కనిపించింది అని.. బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో సోనాక్షి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తన భర్త జహీర్‌తో చేసిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసి ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేసింది. తాను ప్రెగ్నెంట్‌ కాదని స్పష్టం చేసింది సోనాక్షి.  సోనాక్షి ప్రస్తుతం టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నెగిటివ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది.

ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..