Bigg Boss Telugu Season 7: ఈసారి బిగ్ బాస్ హౌస్‌కు వెళ్ళేది వీళ్లేనా..? లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే

Bigg Boss telugu season 7 Contestants may be Deepika Pilli, Nayana Bhavani, Durga Rao, Vasihnavi Chaitanya

Bigg Boss Telugu Season 7: ఈసారి బిగ్ బాస్ హౌస్‌కు వెళ్ళేది వీళ్లేనా..? లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే
Bigg Boss7
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2023 | 7:44 PM

టెలివిజన్ బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్స్ విజయ వంతంగా పూర్తి చేసుకుంది. ఈ గేమ్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొంతమంది కంటెస్టెంట్స్ ను వందరోజులు పైగా ఒక హౌస్ లో ఉంచి .. రకరకాల టాస్క్ లు పెట్టి అందులో నుంచి వారం వారం ఏమినేషన్స్ పెడుతూ ఎంతో రసవత్తరంగా సాగుతుంది ఈ గేమ్ షో. అయితే తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ గేమ్  షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా మనదగ్గర సీజన్ వన్ కు తారక్ హోస్ట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయగా.. ఆతర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. నాని తర్వాత ఆ బాధ్యతలను కింగ్ నాగార్జున తీసుకున్నారు. సీజన్ 3 నుంచి 6వరకు నాగార్జున బిగ్ బాస్ ను హోస్ట్ చేశారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కానుంది. అయితే ఈసీజన్ కు హోస్ట్ మారనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు సీజన్ 7లోకి వెళ్ళేది వీరే అని కొంతమంది పేర్లు ఇప్పటి నుంచే వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో టిక్ టాక్ ద్వారా ఫెమస్ అయిన దుర్గారావు పేరు వినిపిస్తోంది. అలాగే అదే టిక్ టాక్ పుణ్యమా అని యాంకర్ గా మరి ఇప్పుడు హీరోయిన్ గాను సినిమా చేసిన దీపికా పిల్లి, నయన పావని, వైష్ణవి చైతన్య , జబర్ధస్ వర్ష, పవిత్ర వీరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరి వీళ్ళు నిజంగా బిగ్ బాస్ కు వెళ్తారేమో చూడాలి. గత సీజన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయింది. దాంతో ఈ సారి సీజన్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!