AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 telugu: “మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్”.. సన్నీ కాన్ఫిడెన్స్.. ఎమోషనల్ అయిన శ్రీరామ్ ..

బిగ్ బాస్ సీజన్ 5 చివరిదశకు వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో సీజన్ 5 ముగియనుంది. దాంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 5 telugu: మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్.. సన్నీ కాన్ఫిడెన్స్.. ఎమోషనల్ అయిన శ్రీరామ్ ..
Rajeev Rayala
|

Updated on: Dec 14, 2021 | 6:54 AM

Share

Bigg Boss 5 telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరిదశకు వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో సీజన్ 5 ముగియనుంది. దాంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో 5 గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. సిరి , షణ్ముఖ్, సన్నీ , మానస్ , శ్రీరామ్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది మరి కొద్దిరోజుల్లో తెలియనుంది. ఇక   టాస్క్‌లు.. కెప్టెన్‌లు.. లగ్జరీ బడ్జెట్‌ లాంటివి అన్ని పూర్తయిపోయాయి . ఈ వారం రోజులు హౌస్ లో ఉన్న వారికీ హైప్ ఇచ్చే పనిలో ఉన్నాడు బిగ్ బాస్. ఇక సోమవారంతో 100 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఈ ఎపిసోడ్ లో..

ముందుగా సన్నీ , మానస్ టైటిల్ గురించి మాట్లాడుకున్నారు. ఏమౌతుందో అని టెన్షన్‌గా ఉంది.. టైటిల్ ఎలాగైనా గెలివాలి.. మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్.. ఏదైనా చేయనియ్.. బరాబర్ ఇస్తా’ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు సన్నీ. మానస్ ఏం కాదురా అంటూ దైర్యం చెప్పాడు. అలాగే షణ్ముఖ్ సిరీ మాట్లాడుకుంటూ కనిపించారు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. ‘అందరికీ క్లియర్ చేసుకోవాల్సింది ఏంంటంటే.. నీకు దెబ్బతగిలిన తరువాత నేను మిగతావాళ్ళని  ఎవర్నీ పట్టించుకోవడం లేదు.. నేను నిన్నే పట్టించుకుంటున్నాను.. అది అలాగే కంటిన్యూ అయిపోయింది..సరే ఏది జరిగినా మన మంచికే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఫైనల్‌కి చేరిన ఒక్కో కంటెస్టెంట్ జర్నీని కళ్లకి కడుతూ బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మొదటిగా ఫైనల్‌కి చేరిన తొలి ఫైనలిస్ట్ శ్రీరామ్‌ని సర్ ప్రైజ్ చేశారు. ముందుగా ఫస్ట్ ఫైనలిస్ట్ శ్రీరామచంద్ర జర్నీ చూపించాడు బిగ్ బాస్. దాంతో శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Rashmika: అది మాములు విషయం కాదు, సమంతను చూసి షాకయ్యా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రష్మిక మందన్నా..

Follow Us
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..