AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు.. హిజ్రాల తీరుపై అరియానా అసహనం

బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది .

దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు.. హిజ్రాల తీరుపై అరియానా అసహనం
Ariyana Glory
Rajeev Rayala
|

Updated on: Aug 31, 2026 | 6:04 PM

Share

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. వారిలో అరియానా ఒకరు. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో అరియానా క్రేజ్ ను విపరీతంగా పెంచేసింది. బోల్డ్ బ్యూటీ అంటూ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. తన గేమ్ తో పాటు అందంతోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలతో యమా సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. కాగా అరియానాకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా అరియానా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె హిజ్రాల గురించి మాట్లాడింది. గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాల్లో కొందరు హిజ్రాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

యాంకర్ రవి కొత్తగా ప్రారంభించిన పాడ్‌కాస్ట్ స్టూడియో ఓపెనింగ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైంది అరియానా. అయితే అక్కడికి కొంతమంది హిజ్రాలు వచ్చి వేలల్లో, లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారట. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని కొత్తగా బిజినస్ మొదలుపెట్టి దాని ప్రారంభోత్సవాన్ని ఎంతో పవిత్రంగా, పూజలతో జరుపుకుంటున్నప్పుడు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో హిజ్రాలు వచ్చి ఇంటి డోర్ పై లేదా గోడలపై  చాక్‌పీస్‌లతో నంబర్లు వేయడం, ‘మాకు ఇప్పుడే ఇవ్వకపోతే మా గ్రూపులోని మిగతా వాళ్లు వస్తారు, మాకు కమిషన్ దక్కదు’ అంటూ అప్పుల వాళ్లలా దౌర్జన్యంగా ఒత్తిడి తీసుకురావడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది అంటూ అరియానా ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే