AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: రతిక రచ్చ.. కంటెంట్ కోసం అందరితో గొడవలు, వాదనలు

హౌస్ లో కోర్టు సెటప్ సెట్ చేసి.. జడ్జ్ లుగా శోభా శెట్టి, శివాజీ, సందీప్ లను ఉంచి ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేసి సారైనా రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. వారు చెప్పిన రీజన్స్ లో ఎవరికీ నామినేషన్ రీజన్ కు జ్యురీ మెంబర్స్ కన్విన్స్ అవుతారో వారు నామినేట్ అవుతారని వారి ఫోటోను గిల్టీ వాల్ పై ఉంచాలని అన్నారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. అంతకు ముందు రతికా హౌస్ లో ఉన్న మెంబర్స్ తో మరోసారి గొడవలు పెట్టుకుంది. ముందుగా అమర్ దీప్ దగ్గరకు వెళ్లి నామినేషన్స్ గురించి చెప్పింది. అలాగే ప్రశాంత్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది రతికా.. ఇక శివాజీతో గొడవ పెట్టుకుంది. 

Bigg Boss 7 Telugu: రతిక రచ్చ.. కంటెంట్ కోసం అందరితో గొడవలు, వాదనలు
Rathika
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2023 | 7:27 AM

Share

బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. సోమవారం కావడంతో నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. హౌస్ లో కోర్టు సెటప్ సెట్ చేసి.. జడ్జ్ లుగా శోభా శెట్టి, శివాజీ, సందీప్ లను ఉంచి ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేసి సారైనా రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. వారు చెప్పిన రీజన్స్ లో ఎవరికీ నామినేషన్ రీజన్ కు జ్యురీ మెంబర్స్ కన్విన్స్ అవుతారో వారు నామినేట్ అవుతారని వారి ఫోటోను గిల్టీ వాల్ పై ఉంచాలని అన్నారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. అంతకు ముందు రతికా హౌస్ లో ఉన్న మెంబర్స్ తో మరోసారి గొడవలు పెట్టుకుంది. ముందుగా అమర్ దీప్ దగ్గరకు వెళ్లి నామినేషన్స్ గురించి చెప్పింది. అలాగే ప్రశాంత్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది రతికా.. ఇక శివాజీతో గొడవ పెట్టుకుంది.

శివాజీ దగ్గరకు వచ్చి నేను ప్రశాంత్ గురించి మాట్లాడుతుంటే నాగార్జున ముందు శివాజీ ప్రశాంత్ ఒక్కడిదే తప్పుకాదు అని క్లారిటీగా చెప్పాడు. అది రతికాకు నచ్చలేదు. శివాజీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని అనడం నాకు నచ్చలేదు అని అంది. దానికి శివాజీ కూడా క్లారిటీ ఇచ్చాడు. నేను అలా చెప్పకపోతే ఆయన వీడియోలు చూపిస్తే ఏమవుతుంది అంటూ కూల్ గానే చెప్పాడు శివాజీ. సరదాగా ఉన్నదే కదా నేను అన్నది.

అయినా వినకుండా రతికా వాదించింది. దాంతో శివాజీకి కోపం వచ్చింది. చెప్పేది వినకుండా మాట్లాడుతున్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు. నేను హర్ట్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. దానికి శివాజీ సారీ చెప్పినా కుండా ఆమె వినలేదు నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావా..? అంటూ సీరియస్ అయ్యాడు శివాజీ. కావాలంటే నీ కాళ్ళు పెట్టుకుంటా తల్లి అన్నా కూడా రతికా తన వాదన చేస్తూనే ఉంది. ఇక నామినేషన్స్ సమయంలో కూడా ఎవ్వరి మాట వినకుండా వాదించింది. శుభశ్రీ, అమర్ దీప్ లతో గొడవ పెట్టుకుంది. నామినేషన్స్ తర్వాత కూడా అమర్ దీప్ తో వాదించింది రతికా.. నాకు నువ్వు లోపల ఎం చెప్పావ్ బయటకు వచ్చి ఎం చెప్తున్నావ్ అంటూ రతికాను నిలదీశాడు అమర్. దానికి కూడా రతికా వాదించింది. మొత్తంగా రతికా మాత్రం హౌస్ లో కంటెంట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. కావాలనే ఆమె అందరితో గొడవలు పెట్టుకుంటుందని చూసే ఆడియన్స్ కూడా అర్ధమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..