AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 4 : కుమార్ సాయిని టార్గెట్ చేసిన నోయల్ !

బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈ విషయం మేము అనడం కాదు..హౌస్‌లో ఉన్న సభ్యులే చెబుతున్నారు. అవసరాల కోసం అడ్డదార్లు తొక్కే పాత్రలే తప్ప, మనవాళ్లు లేరు అంటున్నారు బిగ్ బాస్ హౌస్ సభ్యులు.

Bigg Boss Telugu 4 : కుమార్ సాయిని టార్గెట్ చేసిన నోయల్ !
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2020 | 7:10 PM

Share

బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈ విషయం మేము అనడం కాదు..హౌస్‌లో ఉన్న సభ్యులే చెబుతున్నారు. అవసరాల కోసం అడ్డదార్లు తొక్కే పాత్రలే తప్ప, మనవాళ్లు లేరు అంటున్నారు బిగ్ బాస్ హౌస్ సభ్యులు. ఇటీవల కెప్టెన్ అయిన నోయల్ మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు. మొదట్లో ప్రతి విషయాన్ని రాద్దాంతం చేసిన నోయల్, నాగ్ వార్నింగ్‌తో చల్లబడ్డాడు. అయితే ఇదే క్రమంలో అతడు లేని పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు..అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయిని అతడు పదే, పదే టార్గెట్ చేస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతనే కాదు మొదట్లో అందరూ కుమార్ సాయిని నామినేట్ చేసేవారు. అందుకు అతడు జనాలతో కలవడం లేదన్న కారణం చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కుమార్ సాయి టాస్క్ అంటే చాలు నేను రెడీ అంటూ ముందకు వస్తున్నాడు. బిగ్ బాస్‌తో డీల్ ఆర్ నో డీల్ టాస్కులలో అతడు మంచి ప్రదర్శన చేశాడు. ఒంటిపై బట్టుల అన్నీ ముక్కలు, ముక్కులుగా  చేయడం, ఒంటి చేత్తే ఇసుక బస్తాను చాలా సమయం హోల్డ్ చేయడం వంటి రిస్కీ టాస్కులు పూర్తి చేశాడు. ఇక్కడున్న సమస్య ఏంటి అంటే కుమార్ సాయికి మద్దతు తెలిపేవాళ్లు లేకపోవడం. అందుకే అతడు సింగిల్‌గానే గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ అయినా గానీ ఇమ్యునిటీ లభించని నోయల్ తాను సేవ్ అయ్యేందుకు కుమార్ సాయిని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ప్రోమోలో కూడా ‘ఒక్క రోజన్న నిజాయితీగా ఉండు సాయి’ అంటూ నోయల్ అతడిపై బాణాన్ని గురిపెట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కుమార్ సాయిని ప్రతి వారం నామినేట్ చేస్తున్నా కూడా అతడిని వీక్షకులు సేవ్ చేస్తూనే ఉన్నారు. అయితే బిగ్ బాస్ అంటేనే సంచలనాల నిలయం. మరి ఈ వారం ఏం జరుగుతుందో చూాడాలి.

Follow Us
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..