Monal Gajjar: ఓ ఇంటిది అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. తాను ఇప్పుడు అధికారికంగా హైద‌రాబాదీ అంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్.

Monal Gajjar: న‌రేశ్ హీరోగా తెర‌కెక్కిన సుడిగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది అందాల తార మోన‌ల్ గ‌జ్జ‌ర్. ఈ సినిమా త‌ర్వాత ప‌లు వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. తెలుగుతోపాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, గుజ‌రాతీ..

Monal Gajjar: ఓ ఇంటిది అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. తాను ఇప్పుడు అధికారికంగా హైద‌రాబాదీ అంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్.
Monal Gajjar Buy House
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 26, 2021 | 7:24 PM

Monal Gajjar: న‌రేశ్ హీరోగా తెర‌కెక్కిన సుడిగాడు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది అందాల తార మోన‌ల్ గ‌జ్జ‌ర్. ఈ సినిమా త‌ర్వాత ప‌లు వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. తెలుగుతోపాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, గుజ‌రాతీ భాష‌ల్లో న‌టించింది. అయితే ఈ సినిమాలేవీ ఇవ్వ‌ని క్రేజ్‌ని ఒక్క బిగ్‌బాస్ ఇచ్చింది. బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొన్న మోన‌ల్ త‌న‌దైన అందం, చ‌లాకీత‌నంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. దీంతో మోన‌ల్ తెలుగులో అవ‌కాశాలు బాగా పెరిగాయి. మాటీవీలో ఓ షోలో జ‌డ్జ్‌గా వ్య‌వ‌హరిస్తున్న మోన‌ల్ సినిమా అవ‌కాశాల‌ను సొతం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో అద్దెంటింకి ప‌రిమిత‌మైన మోన‌ల్ తాజాగా సొంతింటిని కొనుగోలు చేసింది. ఈ విష‌యాన్ని మోన‌ల్ తానే అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేసిన మోన‌ల్‌.. ‘హైద‌రాబాద్‌లో నేను ఓ ఇంటి దానినిఅయ్యాను. కాబ‌ట్టి.. నేను కూడా అధికారికంగా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా’అంటూ క్యాప్ష‌న్ రాసుకొచ్చిందీ బ్యూటీ.

Monal

Monal

Also Read: Aha: ఆహా అందిస్తున్న మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్.. అమలపాల్ ప్రధాన పాత్రలో ‘కుడి ఎడమైతే’..

sarkaru vaari paata: “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ కు సిద్దమవుతున్న సూపర్ స్టార్..

Surya Movie: యదార్ధసంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సూర్య కొత్త చిత్రం..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!