AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ‌స్ట్ రోర్ : పంచె క‌ట్టి…మీసం తిప్పి అద‌ర‌గొట్టిన బాల‌య్య‌…

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా న‌డిచివ‌స్తున్న‌ బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. `ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శ్రీ‌ను గారు మీ నాన్న గారు బాగున్నారా?

ఫ‌స్ట్ రోర్ : పంచె క‌ట్టి...మీసం తిప్పి అద‌ర‌గొట్టిన బాల‌య్య‌...
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2020 | 8:35 PM

Share

నటసింహం బాలయ్య‌, ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో తెరకెక్కిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు సంచ‌ల‌న విజయాలు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ మరో కొత్త ప్రాజెక్టుతో అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యారు. హ్యాట్రిక్​ సినిమా కావడం వల్ల ఫిల్మ్ స‌ర్కిల్ లో మూవీపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. బుధవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌తో కూడిన టీజర్​ను విడుదల చేసింది మూవీ యూనిట్.

తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా న‌డిచివ‌స్తున్న‌ బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. `ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శ్రీ‌ను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనే దానికీ శ్రీ‌ను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా’…అని న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలంతో పాటుగా చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న#BB3కి సంబంధించిన‌ మరిన్ని వివరాలు త్వరలో తెలియ‌జేయ‌నున్నారు.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి