అమ్మ చీర నుంచి హై ఫ్యాషన్ వరకు.. కీర్తి సురేష్ స్టైల్ జర్నీ ఇదే

samatha

17 october 2026

Pic credit - Pinterest

అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ నేడు అక్టోబర్ 17న 34 వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది.

కీర్తి సురేష్

ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఫ్యాషన్ జర్నీ గురించి ఓన్యూస్ వైరల్ అవుతుంది. నటనలోనే కాకుండా ఫ్యాషన్‌లో కూడా ఈ బ్యూటీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది.

ఫ్యాషన్‌లో ప్రత్యేకత

ఆమె ధరించిన కొన్ని అద్భుతమైన స్టైల్ కలెక్షన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.మన కాంచీ వరం పట్టు చీరల సంప్రదాయాన్ని గౌరవిస్తూనే మరో వైపు వెస్ట్రన్ హై ఫ్యాషన్ కూడా ట్రై చేస్తుంది. అవి

అద్భుతమైన కలెక్షన్స్

 ముదురు మెరూన్ స్కర్ట్, గోల్డ్-బ్రౌన్ స్ట్రక్చర్డ్ బ్లౌజ్, బ్రోకేడ్ దుపట్టా, కేరళ సంప్రదాయ కాశుమాల నెక్లెస్ తో రాయల్ లుక్‌లో కనిపిస్తుంది.

మెరూన్ 

తెల్లని షీర్ శారీపై ఇంట్రికేట్ ఎంబ్రాయిడరీ, గోల్డెన్ బోర్డర్, సంప్రదాయ గోల్డ్ జ్యువెలరీతో స్వచ్ఛమైన అందంలో మెరిచిందని చెప్పాలి.

వైట్ కలర్ చీర

ఆలివ్-ఖాకీ కో-ఆర్డ్ సెట్, శాటిన్ షర్ట్ కి జ్యువెల్ బ్రూచ్, హై-వెయిస్టెడ్ ప్లీటెడ్ మిడి స్కర్ట్, వింటేజ్ సన్ గ్లాసెస్ తో మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకుంది

మోడ్రన్ లుక్

స్ట్రాప్ లెస్ బ్లాక్ కార్సెట్ బాడీ, ఐవరీ డ్రేప్డ్ స్కర్ట్, వెనుక బ్లాక్ కేప్ తో రెడ్ కార్పెట్ గ్లామర్ లుక్‌లో తన అందాలతో అందరి మనసు దోచేసుకుంది

రెడ్ కార్పెట్ పై బ్లాక్ డ్రెస్

బ్లాక్ గోల్డ్ హౌండ్ స్టూత్ శారీని లెదర్ జాకెట్, బ్లాక్ బ్రాలెట్, కాంబాట్ బూట్స్ తో ధరించి ట్రెడిషన్ కి వెస్ట్రన్ ట్విస్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఈ బ్యూటీ ష్యాషన్ ప్రత్యేకతలు

బ్యూటి ఫ్యాషన్ ప్రత్యేకతలు