ఎన్టీఆర్ జిల్లాలో అరుదైన పంట.. గాక్ సాగుతో రైతుకు భారీ ఆదాయం
పంట పండితే ధర ఉండదు.. ధర ఉంటే దిగుబడి సరిగా రాదు.. ప్రకృతి వైపరీత్యాలు తోడైతే రైతుకు మిగిలేది అప్పులే..వ్యవసాయంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతున్నా.. కొందరు రైతులు మాత్రం కొత్త ఆలోచనలతో తమ అదృష్టాన్ని మార్చుకుంటున్నారు. నష్టాలు ఎదురైనప్పుడు నిరాశతో ఆగిపోకుండా, కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బి. శేషుబాబు ప్రయాణం కూడా ఇలాంటిదే. హైదరాబాద్లో ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ఆయన.. మిరప సాగులో నష్టాలను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. కొత్త పంట కోసం అన్వేషించి, అరుదైన గాక్ సాగుతో మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
