AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇన్‌స్టా వాడే 99 శాతం మందికి ఈ ఫీచర్స్‌ గురించి ఇప్పటికీ తెలియదు.. మీకు తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్.. పిల్లల నుంచి పెద్దల వరకు దీని గురించి తెలియని వారే ఉండరు. చాలా మంది దీన్ని గంటల తరబడి వాడుతున్నా.. ఇందులో ఉన్న చాలా ప్రత్యేక సేఫ్టీ ఫీచర్స్‌ గురించి వారికి తెలియదు. అవును ఇన్‌స్టాలో మీకు నిరంతరం వచ్చే స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఆఫర్లకు ఈజీగా చెక్‌ పెట్టే అద్భుతమైన సెక్యూరిలీ ఫీచర్స్‌ మీ యాప్‌లోనే ఉన్నాయి. అ ఫీచర్స్ ఏంటీ వాటిని ఎలా ఎనబుల్ చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 17, 2026 | 1:37 PM

Share
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. అయితే ఈ ఫేమస్‌ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకొని స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఆఫర్ల పేరుతలో  కొందరు కేటుగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు. మరికొందరు నకిలీ జాబ్ ఆఫర్లు, ఉచిత బహుమతులు, పెట్టుబడుల పేరిట లింకులు పంపుతూ చాలామంది యూజర్లను వేధిస్తుంటారు. మీరు కూడా స్మామ్ మోసేజ్‌, ఆఫర్లతో విసిగిపోతున్నారు. అయితే టెన్షన్ పడాల్సిన పనిలేదు.. ఒ చిన్న రిక్వెస్ట్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం ఈ కింద్రి స్టప్స్‌ను ఫాలో అవ్వండి

1 / 5
మీకు ఎవరు మెసేజ్ చేయాలో అనేది డిసైడ్ చేసే అప్షన్ మీకు ఇన్‌స్టాలో అందుబాబులో ఉంటుంది. దీన్ని ఎనబుల్‌ చేసుకునేందుకు మీరు  మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి Settings and Activity > Messages and Story Replies > Message Controls ఎంపికను ఎంచుకోండి. అక్కడ తెలియని వ్యక్తులు మీకు మెసేజ్ రిక్వెస్ట్‌లు పంపవచ్చా లేదా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అవసరమైతే Don't Receive Requests ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే ఇతరుల నుంచి మీకు కాల్స్, మెసేజ్ రావు.

2 / 5
మీకు ఎవరైనా తెలియని వ్యక్త ఖాతా నుంచి రిక్వెస్ట్‌లు మెసేజ్‌ వస్తే.. దాన్ని లైట్ తీసుకోండి.. వెంటనే స్పందించి అతని చాట్ ఓపెన్ చేసి రిపోర్ట్ చేయండి.అంతేకాదు ఆ కౌంట్‌ను పూర్తిగా బ్లాక్ చేయండి. దీని వల్ల మీ అకౌంట్ సేఫ్‌గా ఉండడమే కాకుండా.. ఇలాంటి ఫేక్ ఖాతాలపై చర్యలు కూడా తీసుకుంటుంది. అలాగే మీ అకౌంట్‌ పబ్లిక్‌గా ఉంటే దాన్ని ప్రైవేట్‌లోకి మార్చుకోండి.. ఇలా చేస్తే కేవలం మీ ఫాలోవర్స్‌ మాత్రమే మీతో చాట్ చేయడానికి వీలువుంటుంది.

3 / 5
అంతేకాదు మీ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే యాడ్స్‌, స్పామ్ మెసేజ్‌ల లింక్స్‌ను ఎప్పుడూ ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఫేక్ వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లవచ్చు. అక్కడ మీ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకింగ్ వివరాలను లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ తెలియని వ్యక్తులు పంపే ఏ లింక్‌పైనా క్లిక్ చేయకండి. అలాగే మీ అకౌంట్‌లో సేఫ్టీ కోసం Two-Factor Authentication ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల అనుకోకుండా మీ పాస్‌వర్డ్ ఇతరులకు తెలిసినా, వారు మీ ఖాతాలోకి లాగిన్ అవ్వలేరు.

4 / 5
వినియోగదారుల భద్రతా దృష్ట్యా మెటా సంస్థ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది.కాబట్టి మీరు సేఫ్‌గా ఉండేందుకు ఎప్పటికప్పుడూ యాప్‌ను అప్‌డేట్ చేసుకొండి. మొత్తం పైన పేర్కొన్న అంశాలను మీరు పాటిస్తే సైబర్ నేరాలను నుంచి పూర్తిగా తప్పించుకోకపోయినా.. మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవచ్చు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇన్‌స్టా్గ్రామ్ వాడే మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు ఈ ఆర్టికల్‌ను షేర్ చేయండి.

5 / 5
Follow Us