Bhagavanth Kesari Twitter Review: భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లిదంటగా..

నేడు అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో భగవంత్ కేసరి సినిమా మొదలయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అలాగే బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించారు.

Bhagavanth Kesari Twitter Review: భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లిదంటగా..
Bhagavanth Kesari

Updated on: Oct 19, 2023 | 7:01 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా నేడు అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో భగవంత్ కేసరి సినిమా మొదలయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అలాగే బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని రివ్యూ ఇస్తున్నారు. బాలయ్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారని శ్రీలీల కూడా బాలయ్యకు పోటీగా నటించిందని అంటున్నారు. అలాగే కాజల్ కూడా తన పరిధి మేరకు చక్కగా నటించిందని అంటున్నారు.

బాలయ్య భగవంత్ కేసరి మూవీ ట్విట్టర్ రివ్యూ..

బాలయ్య భగవంత్ కేసరి మూవీ ట్విట్టర్ రివ్యూ..

బాలయ్య భగవంత్ కేసరి మూవీ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.