AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, నాగార్జున, వెంకీలకు లవర్‌గా.. కానీ బాలయ్యతో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు.. ఆమె ఎవరంటే.?

అతిలోకసుందరి శ్రీదేవి తెలుగులో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణతో మాత్రం ఆమె ఒక్క చిత్రంలోనూ నటించలేదు. మరి దానికి రీజన్ ఏంటో తెలుసా.? ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా.! ఓ సారి లుక్కేయండి మరి.

చిరంజీవి, నాగార్జున, వెంకీలకు లవర్‌గా.. కానీ బాలయ్యతో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు.. ఆమె ఎవరంటే.?
Balakrishna
Ravi Kiran
|

Updated on: Dec 12, 2025 | 12:20 PM

Share

అతిలోకసుందరి శ్రీదేవి.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమకు సుపరిచితమే. తన సినీ ప్రస్థానంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. పాతతరం, కొత్తతరం నటులతో ఆమె పలు సూపర్ హిట్ చిత్రాలు చేసింది. అయితే నందమూరి బాలకృష్ణతో మాత్రం ఒక్క చిత్రంలోనూ నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదనేది చాలామందికి తెలియని విషయం. అయితే దీనిపై స్వయంగా బాలకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు.

శ్రీదేవి, బాలకృష్ణలతో సినిమా చేసేందుకు పలుమార్లు దర్శకనిర్మాతలు ప్రయత్నించారట. కానీ అవేమి కార్యరూపం దాల్చలేదు. 1987లో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు వీరిద్దరి కలయికలో ‘సామ్రాట్’ అనే మూవీని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 1989లో దర్శకుడు కోదండరామిరెడ్డి రూపొందించిన భలే దొంగ చిత్రంలోనూ బాలకృష్ణ సరసన శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవాలని మొదట అనుకున్నారు. కానీ, ఆ సమయంలో శ్రీదేవి తన డేట్స్‌ను సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ అవకాశం చేజారింది. ఈ విధంగా అనేకసార్లు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్ కాలేదు. డేట్స్ అడ్జెస్ట్ అవలేదు. కాగా, టాలీవుడ్ అభిమానులకు బాలకృష్ణ, శ్రీదేవి కలయికలో ఓ సినిమా లేకపోవడం తీరని లోటని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా