Akhanda Movie: బాలయ్య సినిమా పై మరో బజ్.. ‘అఖండ’ రిలీజ్ అయ్యేది ఆరోజే..?

Akhanda Movie Update: నందమూరి నటసింహం బాలకృష్ణ.. కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం 'అఖండ'.

Akhanda Movie: బాలయ్య సినిమా పై మరో బజ్.. 'అఖండ' రిలీజ్ అయ్యేది ఆరోజే..?
Akhanda Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2021 | 8:46 AM

Akhanda Movie Update: నందమూరి నటసింహం బాలకృష్ణ.. కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ’. మరోసారి మాస్ అండ్ యాక్షన్ కాంబో రిపీట్ కాబోతుండడంతో నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ రికార్డుల దిశగా దూసుకుపోతుండగా.. అఖండ నుంచి మరో అప్‏డేట్ రాకపోవడంతో.. అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. అయితే ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన బోయపాటి ప్లాన్‏కు కరోనా అడ్డు కట్ట వేసింది. కోవిడ్ సృష్టిస్తున్న సంక్షోభం నేపథ్యంలో సినిమా షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య అఖండ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ మూవీ నుంచి పస్ట్ లుక్ తోపాటు.. ట్రైలర్ కూడా బాలయ్య పుట్టిన రోజున విడుదల కానున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

తాజాగా ఈ మూవీ గురించి మరో గాసిప్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. బాలయ్య.. బోయపాటి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు. దీంతో అఖండ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకోవాల్సి ఉంది. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది.

Also Read: Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

Prince Harry: బ్రిటన్ యువరాజు హ్యారీ, మార్కెల్ దంపతులకు ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

Sai Pallavi: ‘మొటిమ‌ల విష‌యంలో నేనూ ఆందోళ‌న చెందాను.. కానీ ప్రేమ‌మ్ త‌ర్వాత‌’. ఆస‌క్తిర విష‌యం చెప్పిన హైబ్రిడ్ పిల్ల‌

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే