AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thug Life: భారత్, పాక్ వార్ ఎఫెక్ట్.. కమల్ హాసన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు..

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో.. ప్రేక్షకులలో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా.. తాజాగా కీలకనిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

Thug Life: భారత్, పాక్ వార్ ఎఫెక్ట్.. కమల్ హాసన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు..
Thug Life Film
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2025 | 1:37 PM

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాయగన్ సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం నుంచి వస్తున్న మూవీ కావడంతో థగ్ లైఫ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ఇందులో పెద్ద పెద్ద నటులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం ప్లాన్ చేసింది.

అలాగే ఇటీవలే థగ్ లైఫ్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న జరగాల్సిన థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం కరెక్ట్ కాదని భావించి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మరో డేట్ వెల్లడిస్తామని తెలిపారు.

ఈ సినిమాలో శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిని ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

జియో ప్లాన్..300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం
జియో ప్లాన్..300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం
నీటి అడుగున తేలియాడుతున్న వింత ఆకారం.. అటుగా అనకొండలు..
నీటి అడుగున తేలియాడుతున్న వింత ఆకారం.. అటుగా అనకొండలు..
అప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్
అప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..! ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాలు..
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..! ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాలు..
తత్కాల్ టిక్కెట్లు బుక్ కావడానికి సులభమైన మార్గాలేంటో తెలుసా?
తత్కాల్ టిక్కెట్లు బుక్ కావడానికి సులభమైన మార్గాలేంటో తెలుసా?
పూరీలు నూనె పీల్చకుండా ఉండాలంటే... సింపుల్ చిట్కాలు
పూరీలు నూనె పీల్చకుండా ఉండాలంటే... సింపుల్ చిట్కాలు
JoSAA 2025 వెబ్‌సైట్ వచ్చేసింది.. మరో 10 రోజుల్లోనే కౌన్సెలింగ్..
JoSAA 2025 వెబ్‌సైట్ వచ్చేసింది.. మరో 10 రోజుల్లోనే కౌన్సెలింగ్..
అయ్యో భగవంతుడా.. పిల్లల ఉసురు తీస్తున్న చిన్న చిన్న సరదాలు..
అయ్యో భగవంతుడా.. పిల్లల ఉసురు తీస్తున్న చిన్న చిన్న సరదాలు..
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
అబ్బో ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..!!
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
ప్రొటీన్‌కి పవర్‌హౌస్.. అటుకులతో ఇన్ని వెరైటీలు చేయొచ్చా..
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
పండిన మామిడికే కాదు.. పచ్చి మామిడికీ మస్తు డిమాండ్..
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో