ఏజ్ పెరిగేకొద్దీ రైజవుతోన్న మాస్ మహారాజ్..

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు. 3, 4 ప్లాపులు పడగానే ఫేడ్ అవుట్ అవుతుంటారు. కానీ రవితేజ లోకల్. ఎన్ని ప్లాపుల పడ్డా ఆదే మాస్ ఫాలోయింగ్. ఆయన మూవీపై అంతే క్రేజ్. ఆయన పుట్టిందే సినిమా కోసం. పెరిగింది సినిమా కోసం. ఊహ వచ్చినప్పటి నుంచి సినిమానే జీవితంగా బ్రతికానని మాస్ మహరాజ్ పలు వేదికలపై వెల్లడించారు. క్లాప్ అసిస్టెంట్‌గా స్టార్టయి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ..చిన్న పాత్రలు వేసి..35 సంవత్సరాల వయసులో హీరో అయ్యాడు రవితేజ. […]

ఏజ్ పెరిగేకొద్దీ రైజవుతోన్న మాస్ మహారాజ్..
Follow us

|

Updated on: Jan 22, 2020 | 4:41 PM

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు. 3, 4 ప్లాపులు పడగానే ఫేడ్ అవుట్ అవుతుంటారు. కానీ రవితేజ లోకల్. ఎన్ని ప్లాపుల పడ్డా ఆదే మాస్ ఫాలోయింగ్. ఆయన మూవీపై అంతే క్రేజ్. ఆయన పుట్టిందే సినిమా కోసం. పెరిగింది సినిమా కోసం. ఊహ వచ్చినప్పటి నుంచి సినిమానే జీవితంగా బ్రతికానని మాస్ మహరాజ్ పలు వేదికలపై వెల్లడించారు. క్లాప్ అసిస్టెంట్‌గా స్టార్టయి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ..చిన్న పాత్రలు వేసి..35 సంవత్సరాల వయసులో హీరో అయ్యాడు రవితేజ. అంతే తెలుగు చలన చిత్ర సీమలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. వన్ బై వన్ హిట్స్ కొడుతూ మార్కెట్ పరిధిని విస్తరించుకున్నాడు. ఊర మాస్ చిత్రాలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసి ‘మాస్ మహారాజ్’ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ తర్వాత టాలీవుడ్‌తో స్వశక్తితో ఎదిగిన స్టార్ రవితేజ. ప్రశంసలు, విమర్శలు..హిట్టు, ప్లాపులు..వస్తాయ్, పోతాయ్. కానీ మాస్ మహారాజ్ సినిమా వస్తుందంటే ఆ కిక్ వేరు, ఆ బజ్ వేరు. ప్రస్తుతం రవితేజ వయస్సు 51 సంవత్సరాలు. ఆ విషయం చెబితే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఆయన ఫేస్‌లో గానీ, పంచ్‌లో గానీ, బాడీ లాంగ్వేజ్‌‌లో గానీ అస్సలు ఆ ప్రభావం కనిపించదు. ఊహించని విధంగా ఏజ్ పెరుగుతోన్న కొద్దీ మార్కెట్‌తో పాటు, తన సినిమా స్థాయిని కూడా పెంచుకుంటున్నారు. ప్రజంట్ ‘డిస్కో రాజా’ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఇదే అత్యధిక బడ్జెట్‌తో రూపొందింది. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో తొలిసారి ముగ్గురు(నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్) ముద్దు గుమ్మలతో రొమాన్స్ చేశాడు రవితేజ. విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం..పక్కా పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్