Ante Sundaraniki Teaser : సుందరానికి చెప్పుకోలేని కష్టాలు.. అంటే…! ఆకట్టుకుంటున్న టీజర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. . చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురుచూసిన నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు

Ante Sundaraniki Teaser : సుందరానికి చెప్పుకోలేని కష్టాలు.. అంటే...! ఆకట్టుకుంటున్న టీజర్
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 20, 2022 | 11:26 AM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి(Ante Sundaraniki).. చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురుచూసిన నాని ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే బడా బ్యానర్  మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి`. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్. అంటే.. సుందరానికీ!” చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్.. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాని ఈ సినిమాలో ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టీజర్ చాలా వినోదాత్మకంగా అనిపించింది. ఇక ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: ఆ కమర్షియల్‌ యాడ్‌లో నటించేందుకు నో చెప్పిన బన్నీ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్‌..

Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!