AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..

భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా.. భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా ’’ అంటూ ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు.

Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..
Ramcharan Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2022 | 9:55 PM

Share

భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా.. భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా ’’ అంటూ ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అస‌లు వారికి అడ‌విలో ఏం ప‌ని.. వారిని చూసి ఆడ‌వి బిడ్డ‌లు ఎందుకు సంతోషంగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. అనే విష‌యాలు తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. (Ram Charan) చిరు చెర్రీ కలిసి డ్యాన్స్ చేస్తే… చూడాలనే ఆరాటం… ఇప్పటికీ ఎప్పటికీ… టూస్టేట్స్ ఫిల్మ్ లవర్స్‌లో ఉంటూనే ఉంటుంది. (Megastar Chiranjeevi) ఖైదీ నెం150 సినిమాలోని అమ్మడు కుమ్ముడు పాటలో ఓ బిట్ లో కలిసి డ్యాన్స్ చేసిన ఈ తండ్రీ కొడుకులు… తమ డ్యాన్స్ మూవ్స్‌ తో పాటను నెక్ట్స్‌ లెవల్ కు తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు ఆచార్య (Acharya) సినిమాలోని ఫులెంన్త్‌ సాంగ్‌… భలే భలే బంజారా సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు.

ఇక రీసెంట్ రీలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో.. అరబిక్ బీట్ లో సాగుతున్న ఈ సాంగ్ కాస్త మెలోడీగా సాగుతూనే వెరీ క్యాచీగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ ప్లాట్‌ఫాంలో టాప్ ప్లేస్లో దూసుకుపోతోంది. ఇక ఈ వీడియోలో చిరు, చెర్రీ వేసిన స్టెప్పుల కోసం ఈ సాంగ్ లిరికల్ వీడియోను చూసేందుకు ఎగబడుతున్నారు మెగా ఫ్యాన్స్. యూట్యూబ్‌లో రిపీటెడ్ మోడ్లో ఈసాంగ్‌ను చూస్తూ… యూట్యూబ్‌ రికార్డులను బ్రేక్ చేసేలా చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సాంగ్ 8 మిలియన్ వ్యూస్‌ను సాధించి నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇంక ముందు మరిన్ని యూట్యూబ్‌ రికార్డులను క్రియేట్ చేసే దిశగా సాగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు.

Also Read: RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..

Ram Charan: బీఎస్ఎఫ్ జవాన్లను కలిసిన రామ్ చరణ్.. ఆర్‏సీ 15 షూటింగ్ మధ్యలో ఇలా..

Kajal Aggarwal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ .. సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?