AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: అనీల్ రావిపూడి తెరకెక్కించేది ఆ సినిమా సీక్వెల్ కాదట.. మల్టీస్టారర్ అంటున్నారే..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనీల్ రావిపూడి. వరుస విజయాలను అందుకుంటున్న అనీల్ చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

Anil Ravipudi: అనీల్ రావిపూడి తెరకెక్కించేది ఆ సినిమా సీక్వెల్ కాదట.. మల్టీస్టారర్ అంటున్నారే..
Rajeev Rayala
|

Updated on: May 03, 2021 | 6:22 AM

Share

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనీల్ రావిపూడి. వరుస విజయాలను అందుకుంటున్న అనీల్ చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎఫ్2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3ని పట్టాలెక్కిస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అంతమించిన కామెడీతో ఎఫ్ 3ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించాడు అనీల్. ఈ సినిమాతో పటు మరో సినిమా సీక్వెల్ ను కూడా సిద్ధం చేస్తున్నాడని వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. అనీల్ రావిపూడి మాస్ రాజా రవితేజతో కలిసి రాజా ది గ్రేట్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. చాలాకాలం తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఈ క్రమంలో త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ తో అనీల్ రావిపూడి చర్చలు జరిపిన నేపథ్యంలో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ అయ్యి ఉంటుందని అంతా భావించారు.

కానీ అనీల్ రవితేజతో చేసేది రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ కాదట. రవితేజ కు అనీల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ కథ ను వినిపించాడట. ఆ కథలో రవితేజ తో పాటు ఒక యంగ్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రవితేజ ఓకే చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పై ఓ క్లారిటీ రానుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

RGV on PM Modi: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ

పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?