Anil Ravipudi : బాలయ్య తో సినిమా మాములుగా ఉండదంటున్న అనీల్ రావిపూడి.. క్లారిటీ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్…

యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి.. తన చేయబోయే సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చారు.

Anil Ravipudi : బాలయ్య తో సినిమా మాములుగా ఉండదంటున్న అనీల్ రావిపూడి.. క్లారిటీ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్...
Follow us

|

Updated on: May 09, 2021 | 2:49 PM

Anil Ravipudi:

యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి.. తన చేయబోయే సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్‌3 చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన అనిల్ రావిపూడి ఇటీవలే కోలుకున్నారు. అనీల్ నెక్స్ట్ సినిమాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తార‌ని  వార్తలు వినిపించాయి. అంతే కాదు మాస్ రాజా ర‌వితేజ‌తో  ‘రాజాది గ్రేట్’ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కిస్తార‌ని.. లేదు మ‌హేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వ‌రు’ సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్నారంటూ రీసెంట్‌గా నెట్టింట వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన అనిల్ రావిపూడి.. వీటన్నింటిక క్లారిటీ ఇచ్చారు. “”ఎఫ్‌3″తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాల‌నేదే ప్ర‌స్తుతం నా ఆలోచ‌న‌. ఇప్ప‌టికే ఈ సినిమా సగం పూర్త‌య్యింది. ఇక బాల‌కృష్ణ‌గారితో సినిమా అంటారా? అదొక డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ. అయితే మ‌ల్టీస్టార‌ర్ మూవీ అని వినిపిస్తున్న వార్త‌ల్లో నిజం లేదు.” అని అనిల్ క్లారిటీ ఇచ్చాడు.

అలాగే త్రివిక్ర‌మ్‌తో సూపర్ స్టార్ మ‌హేశ్‌ సినిమా పూర్త‌యిన త‌ర్వాత తన డైరెక్ష‌న్‌లో సినిమా ఉంటుందని.. కానీ అది ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సీక్వెల్ కాదని చెప్పుకొచ్చాడు అనీల్. మారోవైపు రవితేజతో  ‘రాజాదిగ్రేట్’ సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని.. అయితే ఎఫ్ 3 చేసిన నెల త‌ర్వాతే మరో చేయ‌బోయే మూవీ గురించి చెబుతానని.. అందరికీ క్లరిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

I Breath For India: దేశానికి ప్రాణ‌ వాయువు అందించ‌నున్న‌ సెల‌బ్రిటీలు.. మేము సైతం అంటోన్న రానా, స‌మంత‌..

Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.

Happy Birthday Sai Pallavi : అచ్చం తెలుగింటి పడుచుపిల్లలా ఆకట్టుకునే అందం.. సాయిపల్లవి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..