Ariyana: రాజ్ తరుణ్ అంటే అస్సలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్..

అరియానా గ్లోరీ.. యాంకర్‏గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Ariyana: రాజ్ తరుణ్ అంటే అస్సలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్..
Ariyana
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2021 | 3:41 PM

అరియానా గ్లోరీ.. యాంకర్‏గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి.. సింగిల్ గేమ్ ఆడుతూ ఫైనల్ వరకు దూసుకొచ్చింది. దాదాపు 15 వారాలు ఇంట్లో సక్సెస్ ఫుల్ గా ఆటాడిన ఆరియానా.. ఆతర్వాత రామ్ గోపాల్ వర్మను మరోసారి ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆరియానా యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం అనుభవించు రాజా. ఇందులో ఆరియానా కీలక పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అరియానాతోపాటు హీరో, డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ.. తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదని.. తనతో సినిమా ఎలా చేశానో అర్థం కావట్లేదని తెలిపింది. టీవీలో తన సినిమాలు వస్తే తీసేయాలని చెప్పేదాన్ని అని.. ఒకరోజు రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే తనకు యాక్సిడెంట్ కావాలని కోరుకున్నట్లు చెప్పింది.

దీంతో ఎందకు రాజ్ తరుణ్ అంటే అంత కోపం అని అడగ్గా..ఇలా ఒక ఇంటర్య్వుకు పిలిచారు.. అప్పుడు చాలా సేపు వెయిట్ చేయించాడు.. నా ముందే కారులో వెళ్తుంటే హీరో ఏంటీ వెళ్లిపోతున్నాడని అడిగాను.. డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళ్తున్నట్లు చెప్పారని ఆరియానా చెప్పుకొచ్చింది.

Also Read: Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..

Anil Ravipudi: దృశ్యం2 సినిమాను వీక్షించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నారంటే..

Mehreen Pirzada : సీనియర్ హీరోతో రోమన్స్ కు సై అన్న హనీ.. నాగ్ సినిమాలో మెహరీన్..

Nandamuri Balakrishna: జోరు పెంచిన బాలయ్య.. అనీల్ రావిపూడి సినిమా పట్టాలెక్కేది అప్పుడేనా..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!