Ananya Nagalla: ఫ్యూచర్ మీద టూ ఫోకస్డ్ గా ఉంటున్న క్యూట్ గర్ల్.. ఆచితూచి అడుగులేస్తున్న అనన్య..
వకీల్ సాబ్ లో కీలక పాత్రల్లో నటించిన ఆ ముగ్గురు ఆడవాళ్ళలో చిన్న పిల్లలా కనిపించిన అనన్య.. ఆ తర్వాత కెరీర్ మీద బిగ్గర్ హోప్స్ తో ముందుకెళ్తున్నారు.
Ananya Nagalla:
వకీల్ సాబ్ లో కీలక పాత్రల్లో నటించిన ఆ ముగ్గురు ఆడవాళ్ళలో చిన్న పిల్లలా కనిపించిన అనన్య.. ఆ తర్వాత కెరీర్ మీద బిగ్గర్ హోప్స్ తో ముందుకెళ్తున్నారు. ఫ్యూచర్ మీద టూ ఫోకస్డ్ గా ఉంటున్న ఈ క్యూట్ గర్ల్ కి ఇప్పుడే మరో స్మార్ట్ బ్రేక్ వచ్చింది. ఏమిటది? 1993 లో వున్న ఒక అమ్మాయి… 2019లో వున్న ఒక అబ్బాయికి ఫోన్ చేస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది.. అనే ఇంట్రస్టింగ్ టైం మిస్టరీతో రూపొందించిన మూవీ ‘ప్లే బ్యాక్’. దినేష్ తేజ్, అనన్య నాగళ్ళ, TNR లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ ఇప్పుడు ఆహా OTTలో అందుబాటులో వుంది.
తెలుగులో ‘క్రాస్ టైమ్’ కాన్సెప్ట్ తో తీసిన మొట్టమొదటి మూవీ ఇదే కావడంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారంటున్నారు అనన్య నాగళ్ళ. తనకు మరిన్ని సినిమా ఛాన్సులు వస్తాయన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారామె. ప్రస్తుతానికి ఫిట్నెస్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారట. కోస్టార్ దినేష్ గురించి, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి టీవీ9తో డిటైల్డ్ గా చెప్పారు అనన్య. ఇప్పుడు మన మధ్య లేని TNR జ్ఞాపకాల్ని రీకాల్ చేసుకున్నారు. ప్లేబ్యాక్ చాలా డిఫెరెంట్ జానర్ అనీ.. తప్పక చూడాల్సిన మూవీ అని చెబుతున్నారు అనన్య అండ్ దినేష్.
మరిన్ని ఇక్కడ చదవండి :