AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ‘సలార్’ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ప్రభాస్ సినిమాకు రూ.100 కోట్లకు పైగే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రధాన పాత్రలో.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ సలార్. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Salaar Movie: 'సలార్' మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ప్రభాస్ సినిమాకు రూ.100 కోట్లకు పైగే..
Salaar
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 11:13 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రధాన పాత్రలో.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ సలార్. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రారంభమైన రోజు నుంచి సోషల్ మీడియాలో ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు తెగ పోటి పడిపోతున్నాయట. అందులో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ మొత్తంలో ఆఫర్ చేసారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 100 కోట్ల మార్క్ మాత్రం తగ్గకుండా ప్రైమ్ ఆఫర్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తంగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ ఇంత భారీ మొత్తంలో ఆఫర్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. సలార్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక  లాక్‌ డౌన్‌ కారణంగా రెండో సారి షట్‌డౌన్‌ అయిన ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతోంది. దీంతో మేకర్స్ షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. త్వరలోనే సౌత్‌లో కూడా షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో ఫస్ట్ సలార్‌ షూట్‌ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట డార్లింగ్ ప్రభాస్‌. ఇప్పటికే కెప్టెన్ ప్రశాంత్‌ నీల్‌కు షూట్‌ స్టార్ట్‌ చేద్దామని చెప్పేశారట.

Also Read: Tamanna: రాక్ స్టార్ సరసన మిల్కీ బ్యూటీ.. నార్తన్-‏ యశ్ ప్రాజెక్ట్‏లో హీరోయిన్‏గా తమన్నా ?

Daare Leda Song: సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ నుంచి దారే లేదా సాంగ్.. ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం అంటున్న నాని..

Pen Studios: ఐదు భారీ ప్రాజెక్ట్‏లను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. మొత్తం రూ.1500 కోట్లకు పైగే..

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి