AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15మంది అబ్బాయిల ముందు, 20 రోజులు అలా చేశా.. సవాలుగా అనిపించినా తప్పలేదు

సినిమాల్లో ఎలాంటి పాత్ర చేయడానికైనా హీరోయిన్స్ రెడీ గా ఉంటారు. కొంతమంది సినిమా కోసం బరువు పెరుగుతారు. మరికొంతమంది సన్నగా మారిపోతారు. ఇంకొంతమంది తమకు ఇష్టమైన జుట్టును కూడా కట్ చేసుకుంటారు. ఇక ఇష్టం లేకపోయినా కూడా ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తూ ఉంటారు. అలాగే ఈ హీరోయిన్ ఏకంగా నగ్నంగా నటించి అందరిని షాక్ కు గురి చేసింది.

15మంది అబ్బాయిల ముందు, 20 రోజులు అలా చేశా.. సవాలుగా అనిపించినా తప్పలేదు
Actress Sithara
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2025 | 8:44 AM

Share

ఒక సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడతారో.. హీరోయిన్స్ కూడా అంతే కష్టపడుతూ ఉంటారు. పాత్ర డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా రెడీ అవుతూ ఉంటారు. కథకు తగ్గట్టుగా ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తుంటారు. కొంతమంది సన్నగా మారిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది బరువు పెరిగి బొద్దుగా మారిపోతూ ఉంటారు. కొంతమంది ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి కూడా వెనకాడరు. ఈ మధ్యకాలంలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అంటున్నారు. ఇక కొంతమంది హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి రెడీగా ఉంటారు. స్టార్ హీరోలకు సమానంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే ఓ హీరోయిన్ సినిమా కోసం ఏకంగా నగ్నంగా నటించింది. 15మంది పురుషుల మధ్య ఆమె నగ్నంగా నటించాను అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టున్న భామల్లో అమలాపాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమ ఖైదీ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయమైంది. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ముఖ్యంగా అమలాపాల్ నటించిన ఆమె సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదే సినిమా తమిళ్ లో ఆడై  అనే టైటిల్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించి మెప్పించింది. నగ్న సన్నివేశంలో నటించిన విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆమె ఈ సన్నివేశం 15 మంది పురుషుల సమక్షంలో షూట్ చేశారు, అది తనకు సవాలుగా అనిపించినప్పటికీ, సినిమాలో పాత్రకు న్యాయం చేయడానికి ఆ సన్నివేశంలో నటించానని తెలిపింది అమలాపాల్. ఈ సన్నివేశం కోసం ఆమె దాదాపు 20 రోజుల పాటు నగ్నంగా నటించాల్సి వచ్చిందని, ఈ ప్రక్రియలో చాలా కష్టపడినట్లు తెలిపింది. ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడినట్లు కూడా అమలాపాల్ తెలిపింది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..