AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బ్యాంకాక్‏లో సందడి చేయనున్న పుష్పరాజ్.. పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్..

న్నీ పూర్తిగా కొత్త లుక్‏లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు

Allu Arjun: బ్యాంకాక్‏లో సందడి చేయనున్న పుష్పరాజ్.. పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్..
Pushpa Movie
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2022 | 9:18 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బన్నీ పూర్తిగా కొత్త లుక్‏లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ మూవీలోని యాక్షన్ సన్ని వేశాలను చిత్రీకరించేందుకు చిత్రయూనిట్ బ్యాంకాక్ వెళ్లనున్నట్లు సమాచారం.

నవంబర్ 13న బన్నీతోపాటు.. చిత్రబృందం బ్యాంకాక్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత పుష్ప ప్రమోషన్లలో భాగంగా రష్యా వెళ్లనున్నాడట. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప సినిమా ఇప్పుడు రష్యాలో విడుదల కానుంది. పుష్ప 2 సినిమా కోసం మరింత పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ కోసం చిత్రయూనిట్ నవంబర్ 13న బ్యాంకాక్ వెళ్లనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

దాదాపు 15 రోజులపాటు అక్కడ యాక్షన్ షెడ్యూల్ నిర్వహించనున్నారని… అనంతరం రష్యాలో పుష్ప పార్ట్ 1 త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రష్మిక, ఫహద్ ఫాజిల్, అనుసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్