AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arha: తొలి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన అల్లు అర్హ.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడ్కోలు పార్టీ ఫొటోలు..

Allu Arha: అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ.. శాకుంతలం సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలి అమ్మాయిగా అర్హ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో...

Allu Arha: తొలి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన అల్లు అర్హ.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడ్కోలు పార్టీ ఫొటోలు..
Arha
Narender Vaitla
|

Updated on: Aug 10, 2021 | 9:09 AM

Share

Allu Arha: అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ.. శాకుంతలం సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలి అమ్మాయిగా అర్హ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించనుంది అర్హ. తాజాగా ఈ అల్లు ప్రిన్సెస్‌కు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది. దీంతో చిత్రయూనిట్‌ అర్హకు గ్రాండ్‌గా వీడ్కోలు ఇచ్చింది. అర్హతో కేక్‌ కట్‌ చేయించి వేడుకగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఇదిలా ఉంటే శాకుంతలం సినిమా షూటింగ్‌ జరుగుతోన్న ప్రదేశంలో బన్నీ నటిస్తోన్న పుష్ప సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఈ సందర్భంగా శాకుంతలం షూటింగ్‌ స్పాట్‌ను సందర్శించిన బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. శాకుంతలం సెట్స్‌లో కూతురు అర్హను ఎత్తుకొని దిగి ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను నా కూతురు అర్హ ఒకే లొకేషన్ లో వేర్వేరు చిత్రాల షూటింగ్‌లో పాల్గొన్నాం. దీంతో నేను అర్హ నటిస్తోన్న సినిమా సెట్‌ను సందర్శించాను. ఇలాంటి సందర్భం నేను ఓ 15 నుంచి 20 ఏళ్ల తర్వాత వస్తుందనుకున్నాను. కానీ చాలా త్వరగా జరిగింది. ‘శాకుంతలం’ లో భరతుడిని ‘పుష్ప’ కలుసుకున్నాడు. ఇది ఎప్పిటకే గుర్తుండిపోయే యాదృచ్చికమైన రోజు’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు.

Also Read: Billa Ganneru: క్యాన్సర్, షుగర్, బీపీ ఉన్నవారికి దేవుడిచ్చిన వరం.. బిళ్ళ గన్నేరు.. దీనిలో ఔషధగుణాలు తెలిస్తే వదలరుగా

Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Nivetha Pethuraj: ఆ తృప్తి ఉంటే చాలు.. అంతకు మించి నాకు వేరే అంచనాలేవి ఉండవు. అందాల భామ ఆసక్తిర వ్యాఖ్యలు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి