Nivetha Pethuraj: ఆ తృప్తి ఉంటే చాలు.. అంతకు మించి నాకు వేరే అంచనాలేవి ఉండవు. అందాల భామ ఆసక్తిర వ్యాఖ్యలు.

Nivetha Pethuraj: తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల నటి నివేదా పేతురాజ్‌. ఇక 'మెంటల్‌ మదిలో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి చిత్రంతోనే మంచి మార్కులు...

Nivetha Pethuraj: ఆ తృప్తి ఉంటే చాలు.. అంతకు మించి నాకు వేరే అంచనాలేవి ఉండవు. అందాల భామ ఆసక్తిర వ్యాఖ్యలు.
Nivetha
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 10, 2021 | 8:46 AM

Nivetha Pethuraj: తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల నటి నివేదా పేతురాజ్‌. ఇక ‘మెంటల్‌ మదిలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందంతో తెలుగు కుర్రకారుకు బాగా చేరువైందీ చిన్నది. అనంతరం అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ‘అల వైకుంఠపురం’ చిత్రంలో సైడ్‌ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు.. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘పాగల్‌’ సినిమాలో నటించిందీ అమ్మడు.

P

దిల్‌రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సినిమా విడుదల దగ్గర పడడంతో నివేదా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భగా ఈ అమ్మడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి మిగలాలని, అంతకు మంచి తనకు వేరే ఏ అంచనాలూ ఉండవని చెప్పుకొచ్చింది నివేదా. ఇక పాగల్‌ సినిమా కథను దర్శకుడు రెండేళ్ల క్రితం చెప్పాడన్న నివేదా.. కథ వింటున్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రేమలో ఉన్న వారంతా ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారని చెప్పింది. ఈ సినిమాలో తాను సీరియస్‌ రోల్‌లో కనిపిస్తానని చెప్పిన నివేదా.. తాను నిజ జీవితంలో చూడడానికి సీరియస్‌ అమ్మాయిలా కనిపిస్తానని, కానీ నిజానికి అలా ఉండనని చెప్పుకొచ్చింది. ఇక నివేధా ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!

Andhra Pradesh: ఇండియన్ ఐడల్‌ ఫైనల్స్‌కు షణ్ముఖ ప్రియ.. విశాఖవాసుల ఆనందోత్సాహం..

ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు కుర్రకారుకు కళల రాకుమారి.. నెట్టింట్లో ఈ ముద్దుగుమ్మ హవా మాములుగా ఉండదు.. తెలుసుకొండి ఎవరో..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.