ఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు దక్షిణాదిలోనే సూపర్ స్టార్.. ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాకవుతారు..

పైన ఫోటోలో బోసి నవ్వులు చిందుస్తున్న చిన్నోడిని చూశారా ? ఎవరో గుర్తపట్టేయండి.. ఈ అబ్బాయి ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరో

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు దక్షిణాదిలోనే సూపర్ స్టార్.. ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాకవుతారు..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2021 | 8:15 PM

పైన ఫోటోలో బోసి నవ్వులు చిందుస్తున్న చిన్నోడిని చూశారా ? ఎవరో గుర్తపట్టేయండి.. ఈ అబ్బాయి ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరో.. తెలుగు, మలయాళం, తమిళ, కన్నడలోనూ అభిమానులున్నారు.

2

లవర్ బాయ్‏గా కనిపిస్తూనే… మాస్ యాక్షన్ సీన్స్‏లోనూ రఫ్పాడిస్తాడు. ఈ హీరో సినిమా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

1

ప్రస్తుతం ఈ స్టార్ హీరో భారీ బడ్జెట్‏ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఆ మూవీ నుంచి విడుదలైన పాటలు.. పోస్టర్స్ సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేశాయి. అలాగే వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బిజీ బిజీ షెడ్యూల్ గడిపిస్తున్నాడు. గుర్తుపట్టగలరా ?

23 స్టైలీష్ స్టార్.. ఐకాన్ స్టార్ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకునే స్టార్ హీరో చిన్ననాటి ఫోటోలు ఇవి. ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ హవా నడుస్తోంది. అల్లు అర్జున్ చిన్ననాటి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.అందులో కొన్ని ఫోటోస్ మీకోసం తీసుకువచ్చాం..

3

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 17న విడుదల కానుంది.

Also Read: Varun Doctor Pre Release Event: డాక్టర్‍గా శివకార్తికేయన్.. వరుణ్ డాక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్…

Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?

MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!