AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ఏంటీ.. తమాషాలు చేస్తున్నారా.. ? అలాంటి రూమర్స్ పై అలియా ఆగ్రహం..

అలియా భట్ గురించి చెప్పక్కర్లేదు. ప్రొడ్యూసర్ మహేష్ భట్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ట్రిపుల్ ఆర్ మూవీతో ఇటు సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీతో దక్షిణాదిలోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Alia Bhatt: ఏంటీ.. తమాషాలు చేస్తున్నారా.. ? అలాంటి రూమర్స్ పై అలియా ఆగ్రహం..
Alia Bhatt
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2024 | 9:05 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అలియా భట్. అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. స్టూడేంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన అలియా.. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. బీటౌన్ హీరో రణబీర్ కపూర్‏తో వివాహం.. పాప జన్మించిన తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలియా ముఖంలో వచ్చిన మార్పుల గురించి అనేక వార్తలు వైరలవుతున్నాయి. అలియా ముఖం ఒకప్పటిలా లేదని.. ఆమె చిరునవ్వు, మాట్లాడే తీరు మారిపోయిందని.. ఆమె ముఖానికి సర్జరీ చేయించుకుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల ఓ కాస్మొటాలజిస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఓ కాస్మెటిక్ సర్జన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలియా భట్ ఫోటోలు చూస్తుంటే, ఆమెకు ముఖ పక్షవాతం వచ్చినట్లు అనిపిస్తుందని.. ఆమె నవ్వు వంకరగా ఉంటుందని.. ఆమె బొటాక్స్ (కాస్మెటిక్ సర్జరీ) చేయించుకున్నట్లు కనిపిస్తోందని.. అది సక్సెస్ కాకపోవడంతో ఆమెకు ముఖ పక్షపాతం వచ్చినట్లు అనిపిస్తుందని.. ఇలాగే తన వద్దకు వచ్చిన చాలా మందికి జరిగిందని.. ఆ సమస్యకు చికిత్సతో నయం చేయొచ్చు అంటూ కామెంట్స్ చేశాడు.

దీంతోఆ కాస్మోటిక్స్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అలియా పాత ఫోటోలు, ప్రస్తుత ఫోటోస్ పోల్చి చూస్తు ఆమెకు ముఖ పక్షపాతం వచ్చిందని కామెంట్స్ చేశారు. తాజాగా తన గురించి వస్తున్న వార్తలపై అలియా రియాక్ట్ అయ్యింది. “ఏంటీ.. తమాషాలు చేస్తున్నారా..? కాస్మోటిక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా.. ? నా గురించి వస్తున్న వార్తలను నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఒక వ్యక్తి ముఖం ఎలా మాట్లాడుతున్నారు.అలాగే చికిత్స అంటూ వివరణలు ఇస్తున్నారు. నేను పక్షవాతంతో బాధపడుతున్నానా.. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా నా గురించి ఎలా స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు. ఇదంతా కేవలం పాపులారిటీ కోసం, వ్యూస్ కోసమే చేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీ శరీరం, ముఖం, వ్యక్తిగత జీవితం గురించి ఇలా నీచంగా మాట్లాడేవారిపై మనం గళం విప్పాలి. ఇలా మన శరీరాల గురించి మాట్లాడేవారు హనికరం” అని అన్నారు అలియా.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!