AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్ష‌య్ మ‌రోసారి రూ.2 కోట్ల విరాళం..దేశానికి ఇలాంటి హీరోలే కావాలి..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ఎంత‌ని చెప్తాం. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కొటొన్న స‌మ‌యంలో మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా ఆర్థిక సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు అక్ష‌య్. తాజాగా లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ రియ‌ల్ హీరో. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అక్షయ్​కు ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు ఈ […]

అక్ష‌య్ మ‌రోసారి రూ.2 కోట్ల విరాళం..దేశానికి ఇలాంటి హీరోలే కావాలి..
Ram Naramaneni
|

Updated on: Apr 28, 2020 | 10:51 AM

Share

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ఎంత‌ని చెప్తాం. దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థుతులు ఎదుర్కొటొన్న స‌మ‌యంలో మ‌రెవ‌రూ చేయ‌లేని విధంగా ఆర్థిక సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సు చాటుకుంటున్నాడు అక్ష‌య్. తాజాగా లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ రియ‌ల్ హీరో. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అక్షయ్​కు ధన్యవాదాలు తెలిపారు.

అంతకముందు ఈ విషయంపై ట్వీట్ చేసిన అక్షయ్.. క‌రోనా క‌ట్ట‌డి విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన‌ హెడ్​ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెందుర్కర్, సందీప్ సర్వ్​లకు నివాళి అర్పించి..వారి సేవ‌ల‌ను కొనియాడారు. పోలీస్ ఫౌండేషన్​కు తన ఫ్యాన్స్ ను విరాళం ఇవ్వాలని కోరారు. కాగా క‌రోనా క‌ట్ట‌డి కోసం ఏర్పాటు చేసిన‌ ప్రధానమంత్రి సహాయనిధికి ఇప్ప‌టికే రూ.25కోట్లు విరాళమిచ్చారు అక్షయ్. దీనితో పాటే ముంబై మున్సిపల్ కార్పోరేషన్​కు రూ.3 కోట్లు విరాళం అందించాడు. ఈ డ‌బ్బుతో ఉద్యోగులకు పీపీఈ కిట్స్, మాస్క్​లు, శానిటైజర్​లు అందించారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి