Jayamma Panchayathi: సుమక్క కోసం రంగంలోకి రంగంలోకి ఆ స్టార్ హీరోలు.. జయమ్మ పంచాయితీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లు ఎవరంటే..

స్టార్ యాంకర్ సుమ కనకాల సినిమాల్లో నటించి చాలా కలం అయ్యింది. బుల్లితెరమీద తిరుగులేని లేడీ యాంకర్ గా రాణిస్తున్న సుమ ఇప్పుడు మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమయ్యారు.

Jayamma Panchayathi: సుమక్క కోసం రంగంలోకి రంగంలోకి ఆ స్టార్ హీరోలు.. జయమ్మ పంచాయితీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లు ఎవరంటే..
Suma Jayamma Panchayat
Follow us

|

Updated on: Apr 30, 2022 | 7:12 AM

స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) సినిమాల్లో నటించి చాలా కలం అయ్యింది. బుల్లితెరమీద తిరుగులేని లేడీ యాంకర్ గా రాణిస్తున్న సుమ ఇప్పుడు మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమయ్యారు. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జయమ్మ పంచాయితీ`(Jayamma Panchayathi). వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ చిత్ర ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో జయమ్మగా సుమ తన నటనతో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 30న జయమ్మ పంచాయితీ ప్రీరిలీజ్ ఈవెంట్ దసపల్లా హోటల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్‌ స్టార్‌ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్‌ వేడుకకు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్‌. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!