Naga Chaitanya: ‘నా ఫ్యామిలీపై ఎఫెక్ట్ పడేది ఎలాంటిదైనా చేయను’ చై వీడియో వైరల్.. సామ్‌ను ఉద్దేశించేనా?

అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా.. ఈ వ్యవహారం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే...

Naga Chaitanya: 'నా ఫ్యామిలీపై ఎఫెక్ట్ పడేది ఎలాంటిదైనా చేయను' చై వీడియో వైరల్.. సామ్‌ను ఉద్దేశించేనా?
Samantha
Follow us

|

Updated on: Dec 14, 2021 | 6:46 PM

అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా.. ఈ వ్యవహారం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ విషయంలో పలుసార్లు సమంత ఇప్పటికే స్పందించగా.. నాగచైతన్య మాత్రం ఇంతవరకు ఈ అంశంపై పెదవి విప్పలేదు. అయితే తాజాగా నాగచైతన్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా సామ్‌ను ఉద్దేశించినవే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వీడియో ప్రకారం.. ‘ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్దంగా ఉంటా.. కానీ నా ఫ్యామిలీపై పర్సనల్‌గా ఎఫెక్ట్ చూపేది పాత్ర అయినా.. కథ అయినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను” అని నాగచైతన్య పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను చై.. సమంతను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా చేసినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత సామ్‌పై అనేక నెగటివ్ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.

వీడియో:

Also Read:

4 మ్యాచ్‌లు, 3 సెంచరీలు, 435 పరుగులు.. దుమ్మురేపిన ధోని శిష్యుడు.. వన్డేల్లోకి ఎంట్రీ.?

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. ఎవరో గుర్తుపట్టారా.!

మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ